నా భర్త ఆఫీసుకి, మా పాప స్కూలుకి వెళ్ళగానే నేను ఇంటిపని పూర్తి చేసుకుని నా డ్యూటీలో (వర్క్ ఫ్రమ్ హోమ్) చేరిపోతాను. నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరుగానే వర్కు చేస్తున్నాను.
మీకొక వాస్తవం చెప్పాలి. నేను పుట్టుకతో మగవాడిని..... ఇప్పుడు భర్తతో కాపురం చేసుకుంటున్న పరిపూర్ణ స్త్రీని. నా భర్త మరెవరో కాదు నా భార్యకు సొంత అన్నయ్యే. ఇదంతా ఎట్లా జరిగిందో అదే ఈ కథ.
No comments:
Post a Comment