Latest Story updated on 2nd November 2022
Unfortunate
Tale of a Cheater Husband అనే ఇంగ్లీష్ కథకు స్వేచ్ఛానువాదం ఇది. చదివి కామెంట్స్ పెట్టగలరు:
భార్యను మోసగించబోయిన భర్త పొందిన ఫలితం (చిన్న కథ )
హాయ్, నేను
రఘు. నేను లాక్ డౌన్ తర్వాత ఉద్యోగం కోల్పోయాను.
నా భార్య రేఖ
గర్భవతి. ఆమె ఒక పెద్ద కంపెనీకి జనరల్ మేనేజర్ మరియు బాగా సంపాదిస్తుంది.
ప్రస్తుతానికి, ఆమె ప్రసూతి సెలవులో ఉంది. ఆమె గర్భవతి అయినందున, మేము చాలా కాలం
పాటు సెక్స్‌లో పాల్గొనలేదు. నా భార్య గర్భవతి అవ్వడంతో నేను చాలాకాలం నుండి
స్త్రీ సంభోగం లేక సెక్స్ కోరికను ఆపుకోలేక ఆమె మా అమ్మతో కలిసి ఆసుపత్రికి
వెళ్ళినప్పుడు నేను ఒక వేశ్యను మా ఇంటికి తీసుకువచ్చాను..
మేము సెక్స్
చేస్తున్నప్పుడు, మా డోర్ బెల్ మోగింది. నేను వెంటనే వేశ్యను వెనుక తలుపు ద్వారా
పంపి, తలుపు తెరిచాను. కొంతకాలం తర్వాత, నేను మరియు రేఖ మా గదిలో ఒంటరిగా
ఉన్నప్పుడు, ఆమె మంచం క్రింద పడి ఉన్న తనది కాని బ్రాను చూసింది.
ఆమె కోపంతో
జేవురించిన ముఖంతో ఆ బ్రా ఎక్కడిది ఎవరిదీ అని దాని గురించి ప్రశ్నలు అడగడం
ప్రారంభించింది. నేను చాలా భయాందోళనకు గురయ్యాను, అనుకోకుండా “అది నాదే” అని
చెప్పాను. ఆమెకు మొదట అర్థం కాలేదు, చాలా ఆలోచించిన తర్వాత, ఆమె నన్ను అడిగింది,
నువ్వు క్రాస్ డ్రెస్సర్ వా? వెంటనే నేను "వాట్?" అంటూ అరిచాను. దానికి
ఆమె బదులుగా మళ్ళీ "నీకు ఆడాళ్ళ బట్టలు వేసుకొనే అలవాటుందా?" అంటూ మళ్ళీ
అడిగింది.
ఇబ్బందికరమైన
పరిస్థితి నుండి తప్పించుకోవడానికి, నేను ఆమెకు "అవును" అని సమాధానం ఇచ్చాను. ఆ తర్వాత,
మారు మాట్లాడకుండా ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. నేను ఇబ్బందికరమైన పరిస్థితి
నుండి బయట పడ్డాననుకొని ఒక నిట్టూర్పు విడిచాను.
ఆ తర్వాత రేఖ
మామూలుగానే ఏమీ ఎరగనట్లు ప్రవర్తించింది. కొన్ని రోజుల తరువాత, నా భార్య శ్రీమంతం
కోసం మేమంతా బట్టలు కొనడానికి వెళ్ళాము. ఆమె శ్రీమంతం ఉన్నందున, నేను, మా అమ్మ,
అత్తగారు, మా సోదరి మరియు నా భార్య సోదరి, అందరూ చీరలను ఎంపిక చేస్తున్నాము.
మా అమ్మ ఏమీ
ఎరగనట్లు నన్ను కూడా కొన్ని చీరలను సెలెక్ట్ చేయమంది. నేను మా ఆవిడకి కదా అనుకోని
కొన్ని చీరలు సెలెక్ట్ చేశాను. షాపింగ్ ముగిసే సరికి మేము కొన్న చీరలు ఒక పాతిక
పైగానే లెక్క తేలాయి. ఇన్ని చీరలు ఎందుకమ్మా? వచ్చిన వాళ్లకి పెట్టాలా? అని మా
అమ్మని అడిగాను. అందుకు మా అమ్మ నీ భార్యకు 5 చీరలు, 5 చీరలు మాకు, మిగిలిన
చీరలన్నీ నీ కోసం రఘూ! అని బదులిచ్చింది . ఆమె మాటలు విని నేను షాక్ అయ్యాను.
నా మైండ్
బ్లాంక్ అయిపోయింది. అప్పుడే అమ్మ నా భుజం మీద చెయ్యి వేసి చిరునవ్వుతో ఓదార్పుతో
"నేను అర్థం చేసుకోగలను, నీ భార్య రేఖ మాకు జరిగిన ప్రతి విషయం చెప్పింది,
కాబట్టి ఇందులో నువ్వు సిగ్గు పడాల్సిందేమీ లేదు, అందరూ నీ క్రాస్ డ్రెస్సింగ్
అలవాటును అర్ధం చేసుకున్నారు. సాక్షాత్తూ నీ భార్యే నీ బలహీనతను అర్ధం చేసుకొని
నువ్వు చీరలు కట్టుకుంటే ఏమీ అభ్యంతరం లేదంటే ఎదురు మాట్లాడటానికి మేమెవరం?
ఏమైనప్పటికీ, మేము నీ బలహీనతను అంగీకరించాము మరియు సంతోషంగానే ఉన్నాము. ఈ బలహీనత
మాకు తెలిసిపోయిందని నీవు ఏ అఘాయిత్యం చేసుకోకు సుమా! మేము నీకు మద్దతు
ఇస్తున్నాము” అంది. నాకు మాటలు కరువైపోయాయి. అసలు జరిగినదానిని చెప్పి నేను క్రాస్
డ్రెస్సర్ ని కాదని చెప్పాలనుకున్నాను కానీ దాని వల్ల నా కాపురం పాడైపోతుందని
మరియు నా కుటుంబం దృష్టిలో నీచుడిగా మిగిలిపోతానని భావించి నోరు మూసుకుని వాళ్ళతో
బయటికి నడిచాను .
నన్ను టైలర్
దగ్గరికి తీసుకు వెళ్లి డ్రామా కోసమని చెప్పి టైలర్ దగ్గర బ్లౌజ్ కొలతలు
ఇప్పించారు. ఏం చేయాలో తెలియక చాలా అయోమయంతో ఇంటికి వెళ్లాను.
నేను నా
గదిలోకి వెళ్ళినప్పుడు అసలు షాక్ అప్పుడు తగిలింది. రేఖ మరియు మా అమ్మ నా పాంట్లూ,
షర్టులూ, షార్టులూ వగైరా అంటే నేను మగాడిని అని చెప్పుకోవడానికి ఉపయోగపడే
వస్తువులను కూడా ఆ గదిలోనుండి తీసేసారు.
షాక్ లో ఉన్న
నన్ను నా భార్య దగ్గరకు తీసుకుని "నీ మానసిక బలహీనత మాకు తెలిసిపోయిందని బాధ
పడకు రఘూ. దానిని మేమేమీ తప్పుగా భావించడంలేదు. నీకు ఇంటిల్లిపాదీ సంపూర్ణ సహకారం
ఉంటుంది. నిన్ను స్త్రీగా అంగీకరించడానికి మేమంతా ఆనందంగా ఎదురు
చూస్తున్నాము." అంది. ఇక చేసేదేమీ లేదు చేసిన వెధవ పనికి ఫలితం అనుభవించాలనే
చేదు నిజాన్ని అంగీకరించడం మొదలుపెట్టింది నా మనసు.
ఆ సాయంత్రం,
మా చెల్లి ఉత్సహంగా నా దగ్గరికి వచ్చి "అరేయ్ అన్నయ్యా! నాకు అక్కో, చెల్లో
ఉండి ఉంటే బావుండేది అనిపించేది. అదిప్పుడు నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉందిరా! ఇక
నుండి మాలో ఒకరిగా ఉంటావు .... నా అక్కతో చెప్పుకోవాలనుకునేదానినో అవన్నీ నీతో
చెప్పుకోవచ్చు. అన్నయ్యా! నీకు తెలుసా నిన్ను అన్నయ్యా అని పీల్చే పిలుపుకు ఇదే
చివరి రోజు. రేపటి నుండి నువ్వు నాకు అక్కవి. నువ్వు ఆడదానిగా మారడానికి, నీకు
కావలసిన ప్రతి విషయంలో నేను హెల్ప్ చేస్తా" అంటూ నుదిటి మీద ముద్దు
పెట్టుకొంది.
ఆ రాత్రి,
అందరూ మా గదిలో సమావేశమయ్యారు. ఇది నిజంగా ఇబ్బందికరమైన పరిస్థితి. మా అత్తగారు,
‘రఘూ, నువ్వు చాలా మంచివాడివని మాకు తెలుసు, నీకు సపోర్ట్ చేస్తాం. మేము నీ
భవిష్యత్తు గురించి ప్రతి విషయం చర్చించాము. చివరగా, మరుసటి రోజునుండి ఆడదానిగా
మార్చాలని ఇక్కడున్న ఆడాళ్ళందరం తీర్మానించాము. మీకున్న ప్యాంట్స్, షర్ట్స్ అన్నీ
తీసేసాము వాటి అవసరం ఇక మీకు ఉండకపోవచ్చు అని మా భావన." అంది. నేను
మాట్లాడటానికి ఏమీ లేదు. అంతా అయిపోయింది. ఇది నా స్వయంకృతాపరాధం.
ఆ రాత్రంతా
నిద్ర పట్టలేదు రాత్రంతా మేల్కొని ఉన్నాను. మరుసటి ఉదయం మా అమ్మ నన్ను లేపేసింది.
రఘు, ఆడాళ్లకు ఒంటి మీద వెంట్రుకలు ఉండకూడదు. ఇదిగో హెయిర్ రిమూవర్ క్రీమ్. ఇది
ఒంటికి రాసుకొని స్నానం చెయ్యి. కనురెప్పలు, తలపైనా తప్ప మిగిలిన శరీరమంతా అప్లై
చేయాలి" అంటూ నా చేతిలో వీట్ హెయిర్ రిమూవర్ క్రీం పెట్టి నన్ను బలవంతంగా
బాత్రూమ్ లోకి గెంటింది.
నేను స్నానం
చేసి తిరిగి వచ్చేసరికి అందరూ నాకోసం ఎదురు చూస్తున్నారు. మరియు వారు ఒక్క నిమిషం
కూడా వృధా చేయలేదు. అందులో మొదటిది మా చెల్లి. కొద్దిసేపటిలోనే, నాకు ప్యాంటీ,
డైసీ డీ బ్రా, జాకెట్టు మరియు లోపలి లంగా ధరింపచేశారు.
అత్యంత
ఇబ్బందికరమైన పరిస్థితి ఏమిటంటే, మా అమ్మ ఖాళీగా ఉన్న నాకు ధరింపచేసిన బ్రా
కప్పులో రొమ్ములు పైకి కనిపించాలని గుడ్డముక్కలతో నింపింది. తర్వాత చీర ఎలా
కట్టుకోవాలో చెప్తూ నా జీవితంలో మొట్టమొదటిసారిగా నాకు చీర కట్టింది. ఇప్పుడు నా
మదిలో చీర అడుగున ప్యాంటీలో మిగిలిపోయిన నా మగతనం గురించి ఒక్కటే ఆలోచన.
చుట్టూ ఏమి
జరుగుతుందో నాకు నిజంగా తెలియదు. మొత్తం 5 మంది మహిళలు చాలా వేగంగా పని
చేస్తున్నారు. కొద్దిసేపటికే, నా కాళ్లకు పట్టీలు, చేతులకు గాజులూ వేశారు. అప్పుడు
నా తలపై బరువుగా అనిపించి చూస్తే హెయిర్ విగ్ మరియు నా నడుము వరకు ఆ విగ్గుకి
ఎక్సటెన్షన్స్. హెయిర్ విగ్గుకి ఎక్సటెన్షన్స్ పెట్టడంతో, జడ నా పిరుదులను
తాకింది. నా చెవులు చాలా కాలం క్రితం మా అమ్మ నా చిన్న తనంలో కుట్టినవి. ఇప్పుడు ఆ
రంధ్రాలలో చెవిలీలు. ఎవరో నా జడ వేస్తున్నప్పుడు , నా మెడలో ఒక హారము ఉన్నట్లు
అనిపించింది. నడుముకి కందోలీ, చేతులకు అరవంకీలు తగిలించారు. నా భార్య చిన్నగా
మేకప్ వేసుకుని నా నుదుటిపై బిందీ పెట్టింది. అప్పుడు నేను నా నుదిటిపై విలువైన
బంగారు పాపిడి బిళ్ళ వ్రేలాడటం చూశాను. ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు .
ఇంత చేసిన వాళ్ళు దానిని మాత్రం ఎందుకు మర్చిపోతారు.
మెల్లగా
కుర్చీలోంచి లేచాను. చీర మరియు నగలు మరియు తగిలించిన అలంకరణ వస్తువుల కారణంగా నేను
సరిగ్గా కదలలేకపోయాను. నా భార్య తన వేళ్ళతో నా గడ్డం పైకెత్తి, “ఇప్పుడు నువ్వు
సంతోషంగా ఉన్నావా?” అని అడిగింది.
దానికి నేను
ఏమీ చేయలేక కేవలం తల ఊపాను. ఇతరుల గురించి చింతించకండి లేదా ఇది మనిద్దరికీ
సంబంధించిన విషయం మరి ముఖ్యంగా మీ మనసుకి సంబంధించింది అంతా సిద్ధం చేసాను. అంది.
నిజానికి ఆ
రోజు మా ఆవిడ శ్రీమంతం అయితే కోరిక ఆపుకోలేక నేను చేసిన వెధవ పనికి నాకు చీర కట్టి
ఆడదానిలా ముస్తాబు చేశారు. ఈ చీరలో ఎంతో అందంగా ఉన్నారు. ఆడదానిని నాకే అసూయ
పుట్టేస్తోంది. ఫంక్షన్‌లో, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఆడదానిగానే చూస్తారు మరియు
మీరు మగాడంటే ఎవరూ నమ్మరు నేను చాలా నమ్మకంగా ఉన్నాను, ఏది ఏమైనా, అందరూ మిమ్మల్ని
ఆడదానిగా అంగీకరించేశారు అంది నా భార్య.
నా మనసులో
"చీర కట్టుకొని వాళ్ళ ముందు నేను నడుస్తూ ఉంటే మా నాన్న, బావ లు, అత్తామామలు
నన్ను కొజ్జా అనుకుంటారేమో? ఇది అవసరమా అని నాలో నేను మదనపడుతుండగా ....... మా
అమ్మ “టైం అవుతోంది వెళ్దాము” అంటూ నన్ను బయలుదేరతీయబోయింది. నేను ఆమెను చూస్తూ
"అమ్మా, అందరికీ తెలియాల్సిన విషయమా ఇది? దీనిని రహస్యంగా ఉంచితే
బావుంటుందేమో" అంటే అందుకు మా అమ్మ "ఇక మాట్లాడకు, పెళ్లిళ్లు, ఆడవాళ్ల
ఫంక్షన్లు మొదలైన కార్యక్రమాల్లో మన ఇంట్లో ఆడపిల్లని ఎలా వదిలేస్తాం?" అని
"ఎప్పుడూ ఇట్లా ఆలోచించకు నువ్వు మా ఇంటికి పెద్ద కూతురివి ఇప్పటినుండి"
అంది.
ఆమె మాట
విన్నాక ఇదంతా నేను చేసిన వెధవ పనికి ఫలితం అనుకుంటూ కంగారు పడుతుంటే నాకు బాగా
చెమటలు పట్టసాగాయి. మా చెల్లి నా అలజడిని గమనించి, ‘బాధపడకు, ఒక వారంలోపు నువ్వు
డ్రెస్సింగ్ కు అలవాటు పడి, ఒక నెల తర్వాత ఇతర ఆడవాళ్లతో ఈజీగా కలిసిపోతావు’ అంది.
నేను ఈ గదిలో
చాలా సమయం గడుపుతూ, ఈవెంట్‌కి సిద్ధమవుతున్నందున, అందరూ నా గురించి అడుగుతున్నారని
అమ్మ చెప్పింది. భయపడాల్సిన, బాధ పడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి నీ గురించి
తెలుసు మరియు వాళ్ళంతా నిన్ను చూడాలని ఎదురు చూస్తున్నారు అని అమ్మ చెప్పింది.
ఆరోజు మా ఆవిడ
శ్రీమంతం కాబట్టి ఆమెను ముస్తాబు చేసి మేమంతా కలిసి నెమ్మదిగా నా భార్యను హాల్లోకి
తీసుకెళ్లాము. అందరూ ఆమె వైపు చూడకుండా, నా వైపు చూస్తున్నారు. మా నాన్న, మామగారు,
మా బావగారు నాతో మాట్లాడి, లోకం ఏమనుకున్నా మేమంతా నీకు సపోర్ట్ చేస్తాము. నీకు
యెట్లా ఉండాలనిపిస్తే అట్లా ఉండు నిన్ను చీరల్లో, ఇతర ఆడాళ్ళ వస్త్రధారణలో
చూడటానికి మాకేమీ ఇబ్బందిలేదు అన్నాడు మా బావ. నా భార్య అన్నగారు అట్లా అంటుంటే
నేను నిజంగా సిగ్గుపడ్డాను. ఈ గందరగోళం నుండి ఎలా బయటపడాలో నాకు నిజంగా తెలియదు.
పక్కింటి ఆడవాళ్ళు ఉత్సాహంగా నాతో మాట్లాడసాగారు. వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా
ఉన్నారు. చివర్లో, రేఖనూ, నన్నూ కలిపి ఫోటోలు కూడా తీశారు.
కొన్ని నెలల
తర్వాత, నా భార్య ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నా స్త్రీ వస్త్రధారణ అప్పటి వరకు
కొనసాగింది. లాక్ డౌన్ ముగింపు దశకు వచ్చింది. మరియు నేను ఈ గందరగోళం నుండి
బయటపడటానికి, ఉద్యోగం వెతుక్కుంటానని నా భార్యకు చెప్పాను. నా భార్య నా చేయి
పట్టుకుని, ‘నీకు ఉద్యోగం చేయడం ఎట్లాగూ ఇష్టం ఉండదు కాబట్టి, నీ గురించి
ఆలోచించాను. నాకెలాగూ ఎక్కువ జీతం వస్తోంది, మీ నాన్నగారు సంపాదించింది కూర్చుని
తిన్నా తరగదు అందుకని ఇంట్లోనే ఉండి బిడ్డను చూసుకోవడం మంచిదని నిర్ణయించాము. నేను
ఏదో మాట్లాడబోతే నా భార్య నన్ను ఆపింది. నా భార్య నిర్ణయాన్ని అందరూ సమర్థించారు,
నేను ఎప్పటికీ ఆడదానిగా జీవించడం తప్ప వేరే మార్గం లేదు. నేను నిజం చెబితే అందరూ
నన్ను ఇంట్లోనుండి గెంటేస్తారని నాకు తెలుసు.
అందుకే నా
విధిని అంగీకరించి స్త్రీగా జీవించడం అలవాటు చేసుకున్నాను. బయటికైనా, బంధువుల
ఇళ్లకైనా, అవుటింగ్స్ కైనా చీరకట్టులోనే వెళ్తున్నాను. మీకు ఒక్కటి
చెప్పదలచుకున్నాను. ధనవంతులు ఏమి చేసినా సెలబ్రిటీలుగానే చూస్తారు. మేము ధనవంతులు
అన్న కారణంతో నేను చీర కట్టుకొనే మగ సెలబ్రిటని అయిపోయాను. ఇప్పుడు నా పురుషాంగం
మీద కాటన్ లోపలి లంగా స్పర్శ లేకుంటే నాకు ఏదోలా ఉంటోంది. నా అలంకరణ వస్తువులలో
ఇంపోర్టెడ్ సిలికాన్ బ్రెస్ట్ ఫార్మ్స్ వచ్చి చేరాయి. నెమ్మదిగా, నా భార్య నన్ను
సాధారణ పెళ్ళైన ఆడది మెళ్ళో వేసుకునే మంగళసూత్రం మరియు ఇతర నగలు ధరించేలా చేసింది.
ఇది 3 సంవత్సరాల నాటి కథ. ఇప్పుడు నాకు హెయిర్ విగ్గు, ఎక్సటెన్షన్స్ అవసరం లేదు.
ఎందుకంటే నాకు నడుము వరకు జుట్టు పెరిగిపోయింది. నా భార్య ఉద్యోగంలో జాయిన్
అయిపోయాక ఇంటిపనులు, వంట పనులు, పాపకు సంబంధించిన పనులూ నేనే చేస్తున్నాను. తరచూ
బ్యూటీ పార్లర్లకు వెళ్లి నా అందాలకు మెరుగులు దిద్దుకుంటున్నాను. రాత్రి సమయంలో
అందరు ఆడవాళ్ళూ నైటీలు వేసుకుంటున్నా నేను మాత్రం కాటన్ చీరలే కట్టుకోవడానికి
మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తాను. దేవుని దయవల్ల సెక్స్ చేసేటపుడు మాత్రం ఏ ఇబ్బందికర
పరిస్థితీ లేదు. ఒక్క సెక్స్ సమయంలోనే నన్ను భర్తగా భావిస్తోంది నా భార్య.... ఇక
మిగిలిన సమయంలో నా పాత్ర భార్య పాత్రే!!
ఈ కధంతా చదివి
నా స్త్రీ నామం గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. ఆడదానిగా నేను "రవీనా" గా
పిలువబడుతున్నాను. తప్పని పరిస్థితుల్లో ఇష్టమున్నా లేకున్నా అంగీకరించాల్సి వచ్చిన
పేరు ఇది.
No comments:
Post a Comment