బావా
..... మరిదిని కాదు మరదలిని!
నా పేరు సునీల్. రైల్వే లో పనిచేసే వారు నాన్న. నా
చిన్నతనంలోనే అంటే 7వ తరగతి లో చదువుతూ ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. అమ్మ జానకి కి
నాన్న జాబు ఇచ్చారు. నేనూ, అక్క శ్రావణి మా తల్లితండ్రులకు సంతానం. అక్క నాకన్నా 6సంవత్సరాలు
పెద్దది. అమ్మకు రైల్వే లో టికెట్ క్లర్క్ జాబు
రావటం వల్ల నైట్ డ్యూటీస్ ఉండేవి. నేను, అక్క నైట్ టైం ఇద్దరిమే ఒంటరిగా ఉండేవాళ్ళం.
అక్క అందంగా ఉండేది దానికి తోడు బ్యూటీ పార్లర్ కిట్ ఎప్పుడూ మెయింటైన్ చేసేది. నైట్ టైం తనను ఎక్కువగా గమనించేవాడిని
(?). ఆడది కావటంతో ఎన్నో వెరైటీ డ్రెస్సెస్ ఉండేవి. నాకేమో కొన్నే డ్రెస్సెస్ ఉండేవి.
దానికి తోడు అమ్మ స్ట్రిక్ట్ గా ఉండడంతో చదువూ, ఇల్లూ తప్ప నాకిక వేరే లోకం ఉండేదే
కాదు. అప్పుడప్పుడూ అక్క అమ్మమ్మా వాళ్ళింటికి వెళ్ళినప్పుడు అమ్మ డ్యూటీ కి వెళ్ళినప్పుడు
అక్క, అమ్మ విడిచిన డ్రెస్సెస్ ట్రై చేయటం
నాకో వ్యసనంగా ఉండేది. నేను ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి అక్క డిగ్రీ కంప్లీట్ చేసి ఇన్ఫోసిస్ లో జాబు సంపాదించింది.
కంపెనీ వాళ్ళు తనకు బెంగుళూరు లో పోస్టింగ్ ఇవ్వడంతో అక్క బెంగుళూరు హాస్టల్ లో ఉండి
జాబు చేసేది. హైదరాబాద్ లో అమ్మా నేనూ ఉండేవాళ్ళం. ఆ సమయంలోనే నాకు కొద్ది కొద్దిగా
ఉన్న క్రాస్ డ్రెస్సింగ్ అలవాటు క్రొత్త పుంతలు తొక్కింది. అమ్మ మా ఉన్నతికోసం ఓవర్
డ్యూటీ లు కూడా చేసేది. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. నైట్ డ్యూటీ లు చేసే ఆడవాళ్ళను
కొలీగ్స్ (మగ తోడేళ్ళు ) ఊరికే వదలవు కదా! శరత్ అని అమ్మ సహోద్యోగి మొత్తానికి అమ్మని
లైన్ లో పెట్టేశాడు. అమ్మ మా ఇంటిలో బ్రెడ్
విన్నర్ కావటంతో తను శరత్ ని డైరెక్ట్ గా ఇంటికే రప్పించుకునేది. నాకు కోపమొచ్చినా
ఏమీ చెయ్యలేని నిస్సహాయత.
అట్లాంటి
సమయంలో అక్కకు విషయం తెలిసి హైదరాబాద్ వచ్చి పెద్ద గొడవ చేసింది. అమ్మ నన్నూ, అక్కనూ
కూర్చోపెట్టి తను ఉద్యోగ పరంగా ఎదుర్కొన్న సమస్యలూ, మగతోడు లేకపోతే ఎంత దారుణంగా ట్రీట్
చేస్తారో అన్నే చెప్పి శరత్ తనకు రక్షణ గా యెట్లా నిలబడ్డాడో అన్నీ చెప్పి మా ఇద్దరినీ
కన్విన్సు చేసింది. మొత్తానికి శరత్ మా ఇద్దరికీ కూడా అలవాటైపోయాడు.అమ్మకు నాన్న లేని
లోటును పూడ్చి, డబ్బు ఆశ చూపించి, తనకున్న ప్రాపర్టీస్ లో కొన్ని అక్క పేరునా, నా పేరునా
వ్రాశారు. ఆయన భార్య చనిపోయిందట, పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఇంకా తనకు సమస్యలు
లేకపోవడంతో మమ్మల్ని తనతో వాళ్ళింటికి షిఫ్ట్ అయిపొమ్మని ఒక్కటే గొడవ. అమ్మను ఒప్పించి
మొత్తానికి ఆయన ఇంటికి షిఫ్ట్ అయ్యిపోయాము. ఒకవేళ వాళ్ళ పిల్లలు వస్తే మేము మా ఇంటికి
వచ్చేయ్యవచ్చు అని మా ఇంటిని అమ్మ ఖాళీగానే ఉంచింది. కొన్ని డ్రెస్సెస్, ముఖ్యమైన సామగ్రితో
శరత్ ఇంటికి షిఫ్ట్ అయ్యాము అమ్మా నేను. తను నాకు పైన సపరేట్ రూం ఇచ్చాడు. బుక్స్ అవీ
సర్దుకుంటుంటే తెలిసింది అది నాకన్నా 4సంవత్సరాలు వయసులో పెద్దదైన వాళ్ళ అమ్మాయి రూం
అని. తను విడిచి వెళ్ళిన డ్రెస్సెస్ అవీ ఉన్న రాక్స్ అట్లాగే ఉంచాను. నైట్ ఎవరూ లేనప్పుడు
తలుపులేసుకొని ఆ డ్రెస్సెస్ ట్రై చేసేవాడిని. ఒక రోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు కొన్ని
డ్రెస్సెస్ తీసుకువెళ్ళి మా పాత ఇంటిలో పెట్టేశాను. అమ్మతో పాత ఇంటికి చూడటానికి వెళ్తున్నా
అని బయలుదేరేవాడిని. అమ్మ తనకు కూడా శరత్ తో ఏకాంతం దొరుకుతుందని నన్ను పంపేది. నాకు
ఎందుకో తెలియదు కానీ బాడీ మీద హెయిర్ గ్రోత్ అంతగా లేదు. షేవింగ్ కూడా అవసరం ఉండేది
కాదు. మా ఇంటికి వెళ్లి క్రాస్ డ్రెసింగ్ చేసుకుని టైం స్పెంట్ చెయ్యటం అలవాటుగా మారింది.
శరత్ అమ్మా వాళ్ళ సంబంధానికి నా వైపు నుండి అభ్యంతరం లేకపోవడంతో నన్ను చాలా బాగా చూసుకునేవారు.
శరత్ అంకుల్ అయితే అమ్మకు తెలీకుండా నాకు బోలెడు డబ్బిచ్చేవాడు. వద్దంటే ఈ వయసులోనే
ఏవేవో కొనుక్కోవాలనుకుంటారు మీరు పర్వాలేదు ఉంచుకో అని జేబులో పెట్టేసేవాడు. అట్లాంటి
సమయంలో కిరణ్ అని ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. వాళ్ళ డాడ్ బిగ్ షాట్. సిటీ లో మంచి పేరుంది.
వాడికీ నాకూ ఉన్న కామన్ హాబిట్స్ వల్ల, లైక్ మైండెడ్ అవ్వటంతో కొద్దికాలంలోనే బాగా
క్లోజ్ అయిపోయాము. ఒకసారి మేమిద్దరమూ మా పాత ఇంటికి వెళ్ళినప్పుడు నేను వాడూ టీవీ చూస్తున్నాము.
నాకు ఏదో పనుండి మేడ పైకి వెళ్లాను. ఆ పని చూసుకుని క్రిందికి వచ్చేసరికి రాక్ లో ఉన్న
శరత్ అంకుల్ కూతురి బ్రాని తడిమి చూస్తున్నాడు కిరణ్. నేను చప్పుడు చెయ్యకుండా కాం
గా వెనక్కు వెళ్లి తలుపు సందులోనుండి చూస్తున్నాను. వాడు ఆ బ్రాని టీ షర్టు మీదనే ట్రై
చేస్తున్నాడు. వెంటనే అప్పుడే వెళ్ళినట్లు లోపలి వెళ్లి ఇదేంట్రా అని అడిగాను కిరణ్
ని. వాడు ముందు కొంచెం తడబడ్డా తనకున్న క్రాస్ డ్రెస్సింగ్ హాబిట్ గురించి మొహమాట పడుతూ
చెప్పాడు. నాకు ఆనందం వేసి నేను కూడా తనలానే ఒక క్రాస్ డ్రెస్సింగ్ అలవాటు ఉన్నవాదినని
చెప్పగానే తన లాప్ టాప్ తీసి వాడి క్రాస్ డ్రెస్సింగ్
ఫొటోస్ చూపించాడు. బెంగుళూరు, చెన్నై ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న క్రాస్
డ్రెసెర్స్ పార్లర్స్ వెళ్లి తేయిన్చుకున్నప్పటి ఫొటోస్ అవి. అప్పటినుండి సెలవు గానీ,
వీలుగానీ దొరికిందంటే చాలు మా పాత ఇంటికి రావడం మా రూపాలు మార్చుకోవడం అలవాటు అయ్యిపోయింది.
శరత్ అంకుల్ ఇచ్చే డబ్బు, కిరణ్ పాకెట్ మనీ తో మా ఇద్దరికీ కావలసిన క్రాస్ డ్రెస్సింగ్
సామగ్రి కొనుక్కోవడం మాకు పెద్ద కష్టమైన పనిలా ఉండేది కాదు. వెస్ట్రన్ స్టైల్ నుండి
ఇండియాలో అన్ని ప్రాంతాల స్త్రీల వస్త్ర ధారణను ట్రై చేశామంటే మీరే ఆలోచించుకోండి.
మా డిగ్రీ అయ్యేవరకూ కొనసాగింది మా కంబైన్డ్ క్రాస్ డ్రెస్సింగ్. డిగ్రీ అయ్యిన తరువాత
కిరణ్ అమెరికా చదువులకోసం వెళ్ళిపోయాడు. నేను తప్పని పరిస్థితుల్లో అక్క దగ్గరకు బెంగుళూరు
మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో జాయిన్ అయ్యాను.
అక్క
శ్రావణి దగ్గర ఉండి చదువుకోవడం అంటే కత్తి మీద సాము లాంటిదని తెలుసు. అయిన తప్పక రావలసి
వచ్చింది. అక్క బెంగుళూరు విప్రోలో టీం లీడర్ గా పనిచేస్తోంది. ఎప్పుడూ అబ్రాడ్ టూర్స్
తో చాలా బిజీ గా ఉండేది. ఇంట్లో నేనొక్కడినే. తను ఉన్నప్పుడు ఇట్లా చదవాలి అట్లా చదవాలి
అని ఒక్కటే నస పెట్టేది. తను బిజీ గా ఉండడంతో హైదరాబాద్ లో ఉన్న అనుభవంతో నేనే వంట
చేసేవాడిని(?). తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది. అమ్మకూ శరత్ అంకుల్ కూ ఉన్న సంబంధం,
తన ఒంటరితనం వల్ల అనుకుంటా కొంచెం యారోగెంట్ బిహేవియర్ తో ఉండేది అక్క. ఒకసారి తను
కంపెనీ వర్క్ మీద స్వీడన్ వెళ్ళవలసి వచ్చింది. అక్కడ 6 నెలలు ఉండాలని చెప్పింది. అరేయ్
సునీల్! నేను వెళ్లాను కదా అని చదువు నెగ్లెక్ట్ చెయ్యకు. అది లేకుంటే జీవితం లో అన్నీ
మిస్ అవుతావు. నీకు డబ్బులు కావాలంటే ఈ ఏ టీ ఎం కార్డు వాడుకో! ఇంకా అవసరం ఉంటే నేను
వేస్తాను. జాగ్రత్తగా ఉండు. ఇంటి రెంట్ ఆన్ లైన్ లో నేను పే చేసేస్తాను. అంటూ జాగ్రత్తలు
చెప్పి వెళ్ళింది. కావలసిన సమయం .... ఒంటరి తనం ...... నాలో మళ్ళీ కోరిక పుట్టింది......
స్త్రీగా మారాలని! మార్నింగ్ కాలేజీ కి వెళ్ళడం ... నైట్ టైం నాకిష్టమైన డ్రెస్సెస్
లోకి మారిపోవడం..... మధ్యలో హైదరాబాద్ వెళ్లి అక్కడ ఉన్న మొత్తం డ్రెస్సెస్ అన్నీ ఇక్కడికి
డంప్ చేసేశాను.. అమ్మ దగ్గరికి కూడా వెల్ల బుద్ధయ్యేది కాదు! ఇక్కడ ఉంటె నేను చక్కగా
స్త్రీత్వంలోకి ఒదిగిపోయే అవకాశం ఉంటుంది! అందుకే హైదరాబాద్ చాలా తక్కువగా వెళ్ళేవాడిని(?).
బెంగుళూరు మంత్రి స్క్వేర్ లో నాకు కావలసిన స్టఫ్ అంతా కొనుక్కుని వాటిని ఎప్పుడూ నైట్
టైం ట్రై చేసేవాడిని(?). అట్లాంటి సమయం లో నాకు "మేఘన" అని ఒక హిజ్రా పరిచయం
అయ్యాడు. తను ఎప్పుడూ శారీస్ లోనూ, సల్వార్ లోనూ కనపడేవాడు. కొంచెం పరిచయం అయిన తరువాత
నాకున్న అలవాటును చెప్పుకోవడానికి తను సూటబుల్ అనిపించి తనకు చెప్పుకున్నాను. తను ఇది
చాలామందికి ఉండే అలవాటే కాబట్టి వర్రీ అవ్వనక్కరలేదు అంటూ క్రాస్ డ్రెసింగ్ చేసేటప్పుడు
తనూ నాకు సహాయం చేస్తాను అని ముందుకు వచ్చి వీకెండ్స్ లో మా ఇంటిలో ఉంది నన్ను ముస్తాబు
చేసేవాడు. ఒకసారి తను వాడే ఎస్ట్రిన్ 0.625 హార్మోన్ టాబ్లెట్స్ ఇచ్చి వాడు ఏమీ పర్వాలేదు
అని ధైర్యంచెప్పాడు. చాలా సంవత్సరాలుగా నాకున్న వ్యసనం ఇదే. మేఘన నాతో మాట్లాడే విధానం,
నన్ను కన్విన్సు చేసే విధం అన్నీ కలగలిపి నాలో స్త్రీగా మారాలనే కోరిక బలపడసాగింది.
మేఘన
తో నా పరిచయం కాస్తా నన్ను వేరే ప్రపంచంలోకి తీసుకుపోయింది!! అక్క స్వీడన్ నుండి రోజూ
ఫోన్ చేసేది!! అంత బాగుందనే చెప్పేవాడిని(?). ఎప్పుడూ నా చదువు గురించే మాట్లాడేది.
అట్లాంటి సమయంలో అక్క ఒక రోజు ఫోన్ చేసి "సునీల్!! నెక్స్ట్ వీక్ వచ్చేస్తున్నా
అని చెప్పింది!" నేను వెంటనే నేను కొనుక్కున్న నా స్టఫ్ అంతా మేఘన కి ఇచ్చేసి
తనతో చెప్పాను "ఇంకా మా ఇంటికి రావడం కుదరదని" తను నవ్వుతూ "దీనికే
ఇంత బాధ పడిపోతున్నావా? నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చక్కగా నా దగ్గరికి వస్తే నీకిష్టమైన
అమ్మాయి గా మారిపోవచ్చు ..... అంటూ సాగనంపింది!"
ఒక
వారం తరువాత అక్క వచ్చేసింది .... ఆశ్చర్యకరం గా అమ్మ కూడా వచ్చింది! మొట్ట మొదటిసారిగా
తన కడుపున పుట్టిన పిల్లలను చూసుకోవటానికి. అక్కని రిసీవ్ చేసుకోవటానికి ఎయిర్ పోర్ట్
కి వెళ్లాం. అక్క తనతో పాటు ఎవరో ఫ్రెండ్ ని తీసుకు వచ్చింది. తన పేరు ధనుంజయ. మంచి
సలీం గా ఉండి హ్యాండ్ సం గా ఉన్నాడు ..... చూడగానే నాలో ఏదో అలజడి. వాళ్ళది ఢిల్లీ
నేటివ్ ప్లేస్ అంట. నన్ను బాగా రిసీవ్ చేసుకున్నాడు. ఇంటికెళ్ళిన తరువాత తెలిసింది
... అతను మా కాబోయే బావ అని!
రెండు
రోజుల తరువాత అమ్మ "సునీల్! అక్క ధనుంజయ ని ప్రేమించింది.... అది తెలిసే నేను
వచ్చాను ... శరత్ ని తీసుకురావద్దు అని చెప్పింది .... ఇది మన ముగ్గురికీ సంబందించిన
విషయం అంది. అందుకే నేనోక్కర్తినే వచ్చాను" అనిచెప్పింది. ఒక 3 డేస్ లో వాళ్ళ
ఇద్దరి పెళ్ళీ జరిగిపోయింది. నేనూ నా స్టడీస్ పై దృష్టి పెట్టాను వాళ్ళిద్దరూ ఎక్కడికైనా
వీకెండ్ కి వెళ్ళినప్పుడు నేను మేఘన దగ్గరకు వెళ్లి నాకిష్టమైన చీరలోకి మారిపోయేవాడిని.
అట్లా ఒక రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. నా చదువు పూర్తయింది. అక్క "సునీల్ నీకిష్టమైతే
ఇంకా చదువుకోరా.... లేకుంటే జాబ్స్ ఏమైనా ట్రై చెయ్యి. అంతేకానీ ఖాళీగా ఉండొద్దు"
అని చెప్పింది. ఇంకా నాకు అక్క అమ్మ సంపాదనల మీద ఆధారపడటం ఇష్టం లేక కాంపస్ ప్లేస్
మెంట్ ద్వారా ఒక మంచి కంపెనీ లో ఉద్యోగంలో జాయిన్ అయిపోయాను. నా జీవితంలో ఫినాన్షియల్
ట్రబుల్స్ లేక పోయినా ... లైఫ్ అంత హై సర్కిల్స్ లో నడిచిపోతున్నా చిత్రంగా ఎందుకనో
అమ్మాయిలను చూస్తే స్పందన కలిగేది కాదు. కానీ అక్కను ఎంతో బాగా ప్రేమించే బావ ధనుంజయ
అంటే మాత్రం ఏదో తెలియని భావం కలిగేది. తన సమక్షంలో నాలో ఉన్న స్త్రీ నిద్ర లేచేది.
తన డ్రెస్సెస్ ఇస్త్రీ చెయ్యటమన్నా .... తన పర్సనల్ పని చెయ్యటమన్నా నాకు ఎంతో ఇష్టంగా
ఉండేది. అట్లాంటి సమయంలో హటాత్తుగా అక్క ప్రమాదంలో మాకు దూరమయిపోయింది. తను ఎంతో ఇష్టంగా
చూసుకునే భార్య లేకపోవటంతో బావ మద్యానికి బానిస అయిపోయాడు. తనని ఎలా ఓదార్చాలో తెలిసేది
కాదు. అమ్మ నన్ను హైదరాబాద్ వచ్చెయ్యమంది. కానీ నాకేమో ఎంతో ఇష్టమైన బావని వదిలేసి
వెళ్ళటమనేది పాపం అనిపించింది. తను ఆఫీసు కి సెలవు పెట్టేశాడు. ఎప్పుడు చూసినా త్రాగుడే!
నేను "ఒక రోజు ప్రదేశం మారిస్తే ఏమైనా లాభం ఉంటుందేమో" అని తనని బలవంతంగా
ఊటీ తీసుకువెళ్లాను. అక్క లేని బాధ నుండి కొంచెం తెరుకున్నట్టు కనిపించింది. కొంచెం
మందు తగ్గించాడు. నాలో ఏదొకొత్త ఉత్సాహం. బావని మళ్ళీ మామూలు మనిషిని చేయ్యోచ్చనే నమ్మకం
కుదిరింది. తను నెమ్మదిగా డ్యూటీ లో జాయిన్ అయిపోయాడు. వీకెండ్స్ లో ఇద్దరమూ సరదాగా
హోటల్స్ కి వెళ్ళేవాళ్ళము. అట్లా ఒక సారి మేము పార్టీ కి వెళ్ళినప్పుడు "మేఘన"
కనిపించింది. తను నన్ను కళ్ళతో పలకరించి ప్రక్కకు రమ్మంది. బావతో బాత్రూం అని చెప్పి
వెళ్లాను. తను నాతో "ఏమిటీ అసలు కనిపించటం మానేశావు. నేను గుర్తు రావటంలేదా"
అని అడిగితే తనకు విషయం మొత్తం చెప్పి మళ్ళీ బావ దగ్గరికి వచ్చేశాను. డిన్నర్ అయిపోయిన
తరువాత ఇంటికి వెళ్ళిపోయాము. ఆ నెక్స్ట్ డే బావా కొంచెం మందు తీసుకుంటూ "సునీల్!!
ఏమీ అనుకోనంటే ఒక విషయం అడుగుతా. నిజం చెప్పరా. నిన్న హోటల్ లో ఎవరితోనో హిజ్రాతో మాట్లాడుతున్నావ్?
నేను గమనించాను. నీకెలా తెలుసు? నీకిష్టమైతేనే చెప్పు లేకుంటే లేదు అన్నాడు. నాకు షాక్
కొట్టినట్లయింది. కానీ తమాయించుకుని "బావా! మమ్మల్ని కన్న మా అమ్మనుకూడా కాదని
నీ దగ్గరే ఉంటున్నానంటే అర్ధం చేసుకో బావా! నువ్వు నాకు పరాయి వాడివైతే నేనిలా చెయ్యగలనా?
నువ్వుతప్ప నాకు సొంత వాళ్ళెవరూ లేరు బావా!" అంటూ మొదటి నుండీ నాకున్న క్రాస్
డ్రెస్సింగ్ అలవాట్లు, మేఘనతో పరిచయం, ఇక్కడ క్రాస్ డ్రెస్సింగ్ చేయటం, ఆడవాళ్ళు కనపడ్డా
కలగని స్పందన బావ సమక్షంలో కలగడం, బావ అంటే నాకున్న ఇష్టం అన్నీ చెప్పేసాను. తను ఆశ్చర్యపోయాడు.
నేనూ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ పంచుకునే సరికి రిలీఫ్ ఫీల్ అయిపోయాను.
నెక్స్ట్
డే బావ ఆఫీసు నుండి ఫోన్ చేసి ఏదో ఆఫీసు పని మీద లండన్ వెళ్ళాల్సి వచ్చింది. 5 డేస్
లో వస్తాను అని చెప్పాడు. నేను కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కావటంతో ఆ వారమంతా బిజీ
గా గడిపేశాను. ఆరోజు శుక్రవారం. ఇంటికి వెళ్ళేసరికే బావా ఇంట్లో ఉన్నాడు. మా ఇద్దరికీ
వంట చేయటం కోసం ఉపక్రమించబోతుంటే "నేనన్నీ ఆర్డర్ చేశా కానీ .. ఫ్రెష్ అయి రారా!"
అన్నాడు
ఫ్రెష్
అయ్యాక ఇద్దరమూ కలిసే భోజనం చేసాము. తరువాత అట్లా బయటికి వెళ్లి వద్దాం అంటూ బయలు దేరతీశాడు.
చాలా ఉత్సాహం గా ఉన్నాడు మనిషి. దగ్గరలో ఉన్న కర్బన్ పార్క్ కి వెళ్లాం. ఒక బెంచ్ మీద
కూర్చున్నాము. బావ నాతో "ఒరేయ్! నీతో కొంచెం అంతరంగికంగా మాట్లాడాలి అంటూ
"నేను నువ్వు చెప్పిన విషయాలు, నా మీద నీకున్న ఇంట్రెస్ట్ అన్నీ విన్నాక ఈ వారం
రోజులనుండీ చాలా ఆలోచించాక ఒక నిర్ణయానికి వచ్చాను. ఇంటర్నెట్ లో ఈ విషయం మీద స్టడీ
చేసాక థాయిలాండ్ వెళ్లాను.... అక్కడ కూడా కొన్ని వివరాలు సేకరించాను. నీ బలహీనతలును
మర్చిపోవద్దని చెప్పటం లేదు నేను .... కానీ నీ బలహీనతను కప్పి పుచ్చుకోకుండా నాకు మనోబలాన్నిస్తావా?"
అంటూ తన అంతరంగాన్ని బయటపెట్టాడు. నాకు అర్ధం కాలేదు..... అయోమయం గా చూసాను తన వైపు.
తను చాలా వరీడ్ గా ఉన్నాడు. ప్రశ్నకు జవాబు చెప్పి కర్రెక్టా కాదా అనే టెన్షన్ లో ఉన్న
విద్యార్ధి లా కనిపించాడు .... నాకు చాలా ముద్దుగా కనిపిస్తున్నాడు. అప్పుడు మళ్ళీ
తనే "మీ అక్క ప్లేస్ లోకి నువ్వు వస్తావా?" అని అడిగాడు. తనే మళ్ళీ
"మీ అక్క చనిపోయాక డెత్ బెనిఫిట్స్ కానీ ఇతరత్రా కానీ మనకు 4 కోట్లు వచ్చాయి....
నా నెలసరి జీతం 2 లక్షల వరకూ ఉంది. మనం ఆర్ధికంగా చాలా మంచి పోసిషన్ లోనే ఉన్నాం. ఇప్పుడు
నాకు కావలసింది కాసింత ప్రేమ, నాకు మనోబలాన్ని ఇవ్వగల జీవిత భాగస్వామి. నా గురించి
బాగా తెలిసిన నువ్వైతే నే బాగుంటుందేమో. అందుకే అడుగుతున్నా!! అప్పుడప్పుడూ కాదు ఎప్పుడూ
నిన్ను చీరలోనే చూడాలని ఉంది. ఆలోచించి చెప్పు. ఇందులో బలవంతమేమీ లేదు" అన్నాడు.
నాకు
ఎలా స్పందించాలో తెలీలేదు. ఒక వైపు ఆనందం .... మరో వైపు అమ్మ. నాకున్న బలహీనత బావకు
ప్రేమని అందిస్తుందంటే నాకేమి కావాలి!! వెంటనే "బావా! మరి నేను ఎప్పుడు జాబ్ కి
రెసిగ్నేషణ్ ఇవ్వాలి అని అడిగాను" బావ మొఖంలో ఆనందం!! "థాంక్ యు రా సునీల్"
అంటూ ఆగి " మిసెస్ సునీలా ధనుంజయ" అంటూ ఒక చిన్నపాటి హగ్ ఇచ్చాడు. వెంటనే
తనే "పదా!" అంటూ దగ్గరలోనే ఉన్న షాపింగ్ మాల్ కి తీసుకు వెళ్లి నాకోసం చీరలూ,
నైటీలు, అండర్ గార్మెంట్స్, కాస్మెటిక్స్ అన్నీ దగ్గరుండి నాకిష్టమో కాదో తెలుసుకుని
మరీ కొనేసాడు. నాకు మళ్ళీ వసంతం వచ్చినట్టు ఉంది. వెళ్తూ వెళ్తూ దారిలో మల్లెపువ్వులూ,
స్వీట్స్ అన్నీ కొన్నాడు..... అప్పటికి సమయం రాత్రి 11.30 కావస్తుంది.
నాలో
ఏదో తెలియని ఉద్వేగం. ఇంతవరకూ మా ఇంటిలో ఎవరికీ తెలియనటువంటి ఒక రహస్యం నాకు అత్యంత
ప్రియమైన బావకి తెలిసిపోవటం తను దానిని తన సమస్యగా స్వీకరించి నాకు భారంగా ఉన్న నా
శరీర ఆకృతిని నాకు ఇష్టమైన రీతిలో మలచడానికి భగవంతుడు పంపిన శిల్పిలా కనిపిస్తున్నాడు
బావ! బావ స్నానానికి వెళ్ళాడు తన బెడ్రూంలోకి.... ఈ లోపు నేను నా బెడ్ రూమ్ లో ఉన్న
అటాచెడ్ బాత్ రూమ్లో దూరి నా శరీరం మీద ఉన్న అవాంచిత రోమాల్ని తొలగించుకున్నా ....
నేను సీక్రెట్ గా దాచుకున్న హెయిర్ విగ్, బ్రెస్ట్ ఫార్మ్స్ అన్నీ బయటకు తీసి నా శరీరం
మీద అమర్చుకుని... బావకు ఎంతో ఇష్టమైన స్కై బ్లూ చీర కట్టుకున్నా .... జడలో బావ కొనిపెట్టిన
మల్లెపూలు ..... అక్క మాకు మిగిల్చిన జ్ఞాపకాలు ... అక్క ఆభరణములు ఎన్నో ఉన్నా ఆ రాత్రికి
మాత్రం సింపుల్ గా ఒక సన్నపాటి గోల్డ్ చెయిన్ ... చెరో చేతికి ఒక్కో బంగారు గాజు
.... కాళ్ళకు పట్టీలు .... పెదవులకు లిప్ స్టిక్ ... కళ్ళకు సుర్మా ... అంతా ధైర్యంగా
చేసినా ... బావ ముందుకు వెళ్ళాలంటే ఏదో సిగ్గు తెర అడ్డొస్తోంది! నా కాళ్ళలో చిన్నపాటి
వణుకు! బయటకి వెళ్ళే సాహసం చెయ్యలేక మంచం మీదనే కూర్చుండిపోయాను. ఒక పది నిమిషాల తరువాత
తలుపు తెరుచుకుంటున్న శబ్దం. గుండెల్లో సన్నపాటి వణుకు ... బావ ఏమంటాడో అని. నా తల
సిగ్గుతో వాలిపోయింది. బావ నా దగ్గరికి వచ్చాడు. నా గడ్డం క్రింద చెయ్యి ఉంచి పైకి
తన వైపు కి త్రిప్పుకున్నాడు .... తన కళ్ళలో ఏదో వెలుగు.... అంతలోనే ఏదో వేదన
..... అసంకల్పితంగానే నేను "బావా! ఏమిటి బావా అట్లా ఉన్నావ్" అని అడిగాను.
దానికి బావ "ఏమీ లేదు.... నిన్ను ఇట్లా చూస్తుంటే మీ అక్క మళ్ళీ వచ్చినట్లుంది
.... మీ అక్క చనిపోలేదు ... నా ప్రక్కనే ఉన్నట్లుంది .... మళ్ళీ అంతలోనే తను లేదనే
బాధ గుండెని పిండేస్తుంది" అన్నాడు. నేను వెంటనే "బావా!! అక్క లేదనే బాధ
నాకూ ఉంది .... కనీసం తను నిన్నైనా నాకు మిగిల్చి వెళ్లిందని నాకనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడూ!
నువ్వూ నేనూ ఒంటరి వాళ్ళం కాదు బావా!! నీకు నేనూ ... నాకు నువ్వూ!! నన్ను విడిచి ఉండనని
ప్రామిస్ చెయ్యి బావా!! అంటూ నాకు తెలియకుండానే బావ ను కౌగలించుకుని ముద్దులతో నింపేశాను.
భావ కూడా తేరుకుని నా ప్రేమపూర్వక స్పర్శకు స్పందిస్తూ నా పెదాల్ని తన పెదాలతో కప్పేసాడు
... మా లాలాజలాలు కలిసిపోయాయి! కాసేపటి తరువాత తేరుకుని విడివడ్డాక ... బావ నాతో
"సునీలా! నిన్ను నేను నా భార్యగా స్వీకరించటం నాకు ఇష్టమే కానీ ఒక మగవాడు ఆడదానిగా
మారుతుంటే మీ అమ్మ చూస్తూ ఊరుకోదు. ఏమైనా అభ్యంతరం చెప్పొచ్చు . ముందు మీ అమ్మను యెట్లా
ఒప్పించాలో ఆలోచించు" అన్నాడు. నేను కూడా అదే ఆలోచించాను. బావతో రేపే నేను హైదరాబాద్
వెళ్తున్నా బావా!! అని చెప్పాను.
ఆ మరుసటి
రోజు నేను హైదరాబాద్ అమ్మ దగ్గరకు వెళ్లాను. అమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది నన్ను
చూసేసరికి! ఆమె భర్త కూడా స్టన్ అయిపోయాడు! ఆ సాయంత్రం అమ్మతో "నీతో చాలా ఇంపార్టెంట్
విషయం మాట్లాడాలి! ఎక్కడికైనా వెళ్దామా? అన్నాను" అమ్మ సరేనంది. మా ఇంటికి దగ్గరలో
ఉన్న తాజ్ త్రిస్టార్ హోటల్ కి వెళ్ళాము ... ముందే బావ ఆన్లైన్ లో కార్నెర్ టేబుల్
బుక్ చేసేసాడు. కాబట్టి ఇబ్బంది లేకుండా పోయింది. కూర్చున్నాక అమ్మ "సునీల్ ఏమిటిరా?
అంత ఇంపార్టెంట్ విషయం? ఎవర్నైనా ప్రేమించావా? ఏమైనా డబ్బులు కావాలా? ఫారిన్ ట్రిప్
ఏమైనా ఉందా? అని అడిగింది. అమ్మతో "అమ్మా! ఇది నా జీవితానికి సంబంధించిన విషయం.
ఇంతవరకూ ఎవరికీ తెలియని రహస్యం ఉందమ్మా నా జీవితంలో! ఇంతవరకూ నాలో నేనే భరించాను
... ఇక నా వల్ల కావడం లేదు! ఇప్పుడు నీకు చెప్పబోతున్న విషయం నీకు అంగీకారయోగ్యమైతే
చెప్పు .... లేకుంటే నన్ను అసహ్యించుకోకు! " అన్నాను. అందుకు అమ్మ "కన్నా!
నాకు మీ ఇద్దరే స్వంత వాళ్ళు. రేపు శరత్ తరువాత ఆస్తి ఉంటుందేమో కానీ తన పిల్లలు నన్ను
అంగీకరించలేరు ... అట్లా అని ఒక వేళ అంగీకరించినా ఇప్పుడు వాళ్ళ నాన్నని విడిచిపెట్టినట్లే
.... నన్ను కూడా ఇక్కడే ఉండమంటారు. నా జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలకు మీరు సాక్షులు.
మీ ఇష్టం లేకుంటే నేను శరత్ తో జీవితం కూడా పంచుకోలేని పరిస్థితి. మీకు ఇష్టమున్నా
లేకున్నా నా జీవితం నా ఇష్టమొచ్చినట్లు జీవించనిచ్చారు. ఇప్పుడు అక్క వెళ్ళిపోయింది
.. ఇక నువ్వే నాకున్న ఆస్తివి ... చెప్పరా కన్నా .... అంత భారమైన విషయం ఏమిటో చెప్పు
అంటూ అమ్మ అనునయంగా అడిగింది. నేను మెల్లగా చెప్పసాగాను "నా చిన్న వయసునుండి అమ్మ
అక్క దుస్తులు ధరించటం దగ్గరనుండి ... బెంగుళూరు లో మేఘన పరిచయం ... అక్క విదేశాల్లో
ఉన్నప్పుడు అక్క అపార్ట్ మెంట్ లో నేను గడిపిన స్త్రీ జీవితం .... బావ కు ఈ విషయం తెలియడం
అన్నీ ఒక్కొక్కటీ మెల్లగా చెప్పేసాను. అమ్మా! నాకిష్టమైనట్లు ఆడపిల్లగా ఉండనివ్వమ్మా
.... నన్ను కూతురుగా అంగీకరించగలవా? అంటూ నెమ్మదిగా అడిగాను. అమ్మ మొఖంలోకి చూసాను
... ఒక దిగ్భ్రాంతికర వాస్తవాన్ని అంగీకరించాలా వద్దా అనే సంశయం తనలో .... ఒక పది నిమిషాలపాటు
మౌనం మా ఇద్దరి మధ్య!
అమ్మ
"కన్నా! నేను చేసిన తప్పులూ, మీ నాన్న లేని లోటూ, ఇంట్లో మీ అక్కా, నా డామినేషన్
కూడా ఈ విధంగా నిన్ను ఉండేటట్లు పురికొల్పి ఉంటాయి .... నిన్ను ఇంత జరిగాక మగవాడిగానే
ఉండమని ... నిన్ను నిరోధించలేను .... ఇప్పటి వరకూ నిన్ను కొడుకుగానే చూశా .... ఇక చనిపోయిందనుకున్న
నా కూతురు బ్రతికి వచ్చిందనుకుంటాను. ఇంతకాలం ఎలా భరించావురా ఈ భారాన్ని .... ఇక ఏ
లోటూ లేకుండా నీకు నేను అండగా ఉంటాను. ఇక ధనుంజయ కూడా నీకు భరోసా ఇచ్చాడు కాబట్టి మీ
ఇద్దరమూ నీతోనే ఉంటాము ... నీకేమి కావాలో అది నన్నడుగు.... రేపు నీతో హాస్పిటల్ లో
నీకు తోడుగా ఉంటాను ..... నా జీవిత చివరిదశలో నన్ను చూడటానికి నువ్వు కాక ఇంకెవరున్నారు
కన్నా" అంటూ నా ఎదురుగా కూర్చున్న అమ్మ తన సీట్లో నుండి లేచి వచ్చి నా ప్రక్కన
కూర్చుని నన్ను ఓదార్చసాగింది. నాకు ఏడుపుతో పాటు ఇక నా ఇష్టమొచ్చినట్లు నా జీవితాన్ని
మార్చుకోవచ్చనే ఆనందం! డిన్నర్ కాగానే ఇంటికి బయలుదేరాం. అమ్మ దారిలో "కన్నా!
ఇవన్నీ శరత్ కు తెలియనివ్వకు... మనలోనే ఉండిపోవాలి ..... తన తదనంతరం నేను నీ దగ్గరికే
వచ్చేస్తాను .... ఈ మధ్యలో ఏమవసరమైనా నన్ను అడుగు" అంది. మళ్ళీ తనే బెంగుళూరు
ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగింది. నేను రేపే వెళ్తాను అమ్మా అన్నాను .... తను సాలోచనగా
"వద్దు ఎల్లుండి వెళుదువు" అంది.
మర్నాడు
అమ్మ సెలవు పెట్టింది ఆఫీసు కి. షాపింగ్ తీసుకెళ్ళింది. 6 ఖరీదైన చీరలు, సల్వార్స్,
లోదుస్తులూ, బంగారు గాజులు, రెండు చైన్స్, ఖరీదైన చెప్పులు కొనిపెట్టింది నాకు. అట్లాగే
ఇంట్లో వేసుకోవడానికి నైటీలు, కాటన్ చీరలు కొనిపెట్టింది. కొన్నవన్నీ ఒక అమెరికన్ టూరిస్టర్
ట్రాలీ కొని అందులో సర్దించి ఇంటికి బయలుదేరతీసింది. మధ్యలో చిన్న పని ఉందని బయటకు
వెళ్ళింది. తరువాతి రోజు శరత్ ఆఫీసు కి వెళ్తూ సునీల్! మళ్ళీ ఎప్పుడొస్తావ్? మీ అమ్మ
మొఖంలో వెలుగు వస్తుంది నువ్వోచ్చినప్పుడల్లా అన్నారు. అమ్మ వెంటనే "జర్మనీ లో
జాబు వచ్చిందట! వెళ్ళిపోతాను అంటున్నాడు .... 4 ఇయర్స్ కాంట్రాక్టు అట! ఇక రావడం కుదరదని
చెప్పడానికి వచ్చాడు" అంది. శరత్ "అరె! నువ్వూ మా వాళ్ళలాగా సంపాదన వేటలో
పడ్డావన్న మాట! సరే ఏం చేస్తాం అంటూ అల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయాడు. తను వెళ్ళిన
వెంటనే అమ్మ "కన్నా! ఇది ఉంచు" అంటూ ఒక కవర్ ఇచ్చింది నాకు. తెరచి చూస్తే
25,00,000 రూపాయలకు ఒక చెక్కు ఉంది. రేపు అవసరమౌతాయి జాగ్రత్త అంటూ నవ్వి "ఇదే
చివరిసారి నా కొడుకుని కళ్ళారా చూసుకోనీ" అంటూ నాతో ఒక ఫోటో దిగింది. ఎయిర్పోర్ట్
కి వచ్చి సాగనంపింది. బెంగుళూరు చేరుకోనేసరికి ఎయిర్పోర్ట్ లో నాకోసం ఆత్రుతగా బావ!
నేను విచారంగా మొహం పెట్టి బావా ఇంటికి పోనీయ్ త్వరగా అంటూ నిశ్శబ్దంగా కూర్చున్నాను.
తన మోహంలో నిరాశ. నవ్వొస్తోంది ... నిగ్రహించుకున్నాను.
ఇంట్లోకి
వెళ్ళిన వెంటనే "బావ! మీ అమ్మ ఏమన్నారు? చెప్పావా? ఒప్పుకుందా?" అని ప్రశ్నల
మీద ప్రశ్నలు. నేను "కొడుకు కూతురుగా మారతానంటే ఒప్పుకుంటుందా ఏ తల్లైనా? తిట్టి
పంపింది. హైదరాబాద్ లోనే ఉండిపోమ్మంది. బ్రతిమాలి వచ్చేసాను" అన్నాను. బావ మొహం
లో నిరాశ. వెంటనే నేను మాట్లాడనా? మీ అమ్మతో అన్నాడు. నేను "మాట్లాడు మాట్లాడు
కాళ్లిరగతీసేస్తుంది" అన్నాను. మళ్ళీ వెంటనే "స్నానం చేసి వస్తాను.. ఒకటే
అలసట" అంటూ తనకు ఛాన్స్ ఇవ్వకుండా బాత్రూమ్లోకి దూరి తలుపువేసుకుని మనసారా నవ్వుకుంటూ
స్నానం చేసేసి బయటకు వచ్చి అమ్మ కొనిపెట్టిన కాటన్ చీరల్లో తెలుపు రంగు పైన పింక్ కలర్
పువ్వుల డిజైన్ చీర తీసి కట్టుకుని విగ్ పెట్టుకుని సింపుల్ గా తయారై ఫ్రిజ్ లో నుండి
మల్లె పువ్వులు తీసుకొని జడలో పెట్టుకుని బావ రూమ్లోకి వెళ్లాను. బావ ఏదో ఆలోచిస్తూ
కూర్చున్నాడు .... నన్ను చూడలేదు ... నేనే "బావా! ఈ కొత్త చీర యెట్లా ఉంది? మా
అమ్మ కొనిపెట్టింది. బాగుందా" అన్నాను. బావ! ఏమిటీ అంటూ ఒక్కసారిగా పరుగెత్తుకు
వచ్చి ఆంటీ ఒప్పుకున్నారా? అంటూ నన్ను కౌగిలిలో బంధించేసాడు. వెంటనే మొబైల్ అందుకుని
"అమ్మకు థాంక్స్ చెప్పాడు ... అమ్మ అవతలి నుండి ఏదో మాట్లాడింది ... దానికి బావ
"ఆంటీ! ఇక అంతా నేను చూసుకుంటా" అంటూ బదులిచ్చాడు. తను ఫోన్ పెట్టేసాక
"ఏమంది బావా? మా అమ్మ" అని అడిగాను. దానికి బావ "ఇక నా రెండో కూతురు
కూడా నీదే ... జాగ్రత్తగా చూసుకో అంది ....ఇంక ఈ యువరాణి మీద సర్వ హక్కులూ నావే"
అంటూ నన్ను ముద్దులతో ఊపిరి ఆడనివ్వలేదు. ఆరోజు "సునీలా! నువ్వు పూర్తిగా ఆడదానిగా
మారేవరకూ వద్దనుకున్నా కానీ ... ఉండలేకపోతున్నా" అంటూ నన్ను బెడ్ మీదకు గెంటేసి
నలిపేయడం మొదలుపెట్టాడు. నాలోకూడా ఏదో తెలీని ఆరాటం. "బావా! నీ ఇష్టం" అంటూ
బావను అల్లుకుపోయాను. తరువాత ఏమైందో తెలీదుకానీ "నా వెనుక భాగంలో కత్తితో చీలుస్తున్న
బాధ. ఎప్పుడు చీర పైకి ఎత్తాడో .... ఎప్పుడు నా ఏనస్ లోకి ప్రవేసించాడో తెలీదు కానీ
ఆ బాధను ఒర్చుకోవడం నా వల్ల కాకపోయినా బావ మీద ఉన్న ఇష్టం తో భరించాను ... క్రమేపీ
ఆ బాధ కాస్తా తీపి బాధగా మారిపోయింది. ఒక 15 నిమిషాల తరువాత బావ నాలో చిప్పిల్లిపోయాక
అలసటగా నన్ను కౌగలించుకుని పడుకుండిపోయాడు. అట్లా పడుకుండిపోయిన మేము ఉదయం 9గంటలకు
కానీ మెలకువ లోకి రాలేదు.
ఆ తరువాత
రోజునే నేనూ, బావా థాయిలాండ్ వెళ్ళాము... డాక్టర్స్ టెస్ట్స్అన్నీ చేసిన తరువాత బ్రెస్ట్
ఆగ్మెంటేషణ్, వేజీనా ప్లాస్టి అన్నిటికీ ఒక షెడ్యూల్ ఇచ్చారు ..... హార్మోన్స్ ఇంజెక్ట్
చెయ్యడం మొదలు పెట్టారు .... జుట్టు కట్ చేయించుకోవడం మానేసాను ... హార్మోన్ ఇంజెక్షన్
వల్ల ఫలితాలు రావడం మొదలుపెట్టాయి .... రొమ్ములు పెరగడం మొదలైంది .... నడుం సన్నబడటం
.... వెంట్రుకలు రాలిపోవడం ... అన్నీ జరిగిపోయాయి మూడు నెలల కాలం లో .... ఈ మధ్యలో
అమ్మ రోజూ ఫోన్ చేసి ధైర్యం చెప్పేది. ఈ మూడు నెలలూ నేను ధరించింది అమ్మ కొనిపెట్టిన
నైటీలు మాత్రమే... అవైతేనే తేలికగా ఉండేవి మరి. డాక్టర్స్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం
నా రొమ్ము భాగం లో సిలికాన్ బ్రెస్ట్స్ అమర్చారు .... ఇక నా శరీరంలో మిగిలి ఉన్న పురుష
జన్మ కు చిరునామా అయిన జననాగాన్ని కూడా తొలగించేసారు. ఒక వారం పాటు ఎందుకు పుట్టానా?
అన్నంత బాధ ... ఆ బాధలోనే తెలియని ఆనందం .... బావను చూడగానే ఆ బాధంతా తీసి పారేసినట్లు
అయిపోయేది. సరిగ్గా మూడు నెలల పదిహేను రోజుల తరువాత నేను స్త్రీగా ఇండియా లోకి అడుగుపెట్టాను.
ఎయిర్ పోర్ట్ కి అమ్మ వచ్చింది ... అమ్మను చూసిన వెంటనే కన్నీళ్లు. అమ్మ నన్ను కౌగిలించుకుంది.
ఒకవారమ్ మాతో పాటే ఉంది ... ఆ వారంలోనే ఒక చర్చి కి తీసుకు వెళ్లి మా ఇద్దరికీ తనే
దగ్గరుండి మా పెళ్లి చేసేసింది. ఆ రోజు షెరటాన్ హోటల్ లో ఫస్ట్ నైట్ అరేంజ్ చేసి తను
ఇంటికి వెళ్ళిపోయింది. తెల్ల పట్టు చీర, గోల్డ్ బోర్డర్ ఉన్న తెలుపు రంగు మాచింగ్ జాకెట్,
చేతికి గాజులు, నడుముకు వడ్డాణం, చేతులకు అరవంకీలు, పెరిగిన జడకు మల్లెపూలు, పెదవులకు
లిప్ స్టిక్ అన్నీ అమ్మే దగ్గరుండి అలంకరించి వెళ్ళింది. హోటల్ రూం లో అత్యంత ఖరీదైన
సూట్లో నేనూ, బావా ఇద్దరమే మిగిలాము. ఆ రాత్రి బావ నన్ను పూర్తిగా ఆక్రమించేసాడు. మొట్టమొదటిసారిగా
నాలో ప్రవేశించి పరవసింప చేసాడు. ఇద్దరమూ నగ్నంగా .. ఒకరిపై మరొకరం ... క్రిందా మీదా
పడుతూ లేస్తూ .... రెండు రోజుల తరువాత ఇంటికి వెళ్ళాము .... నా మొఖంలో కాంతి ని చూసి
అమ్మ లో ఏదో సంత్రుప్త వీచిక... అమ్మ బెంగుళూరు లో ఉన్నంతసేపూ ఆడదానిగా ఎలా మెలగాలో,
వంటలు ఎలా చెయ్యాలో అన్నీ నేర్పి వెళ్ళిపోయింది.
మా
సంసారం మొదలయ్యి నేటికి రెండు సంవత్సరాలు .... బెంగుళూరు లో ఉన్న అనాధాశ్రమానికి వెళ్లి
ఒక పాపని తెచ్చుకుని పెంచుకుంటున్నాము. పాపకు సహస్ర అనే పేరు పెట్టాము. భావ విదేశీ
అవకాశాలు వచ్చినా నన్నో పాపనూ వదలి ఉండలేక బెంగుళూరు లోనే ఉంటూ మా ఇంటిని ఒక ప్రేమ
వనం గా మార్చేశాడు. ఇదండీ నా జీవిత గాధ. (సమాప్తం)
No comments:
Post a Comment