Monday, April 17, 2023

మజిలీ - 9వ భాగము

 ఒక 20 నిమిషాలు డ్రైవ్ అనంతరం ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళాము. చాలా ఖరీదైన హాస్పిటల్. హాస్పిటల్ ఎంట్రన్స్ లోనే మా కార్ కొరకు ఒక నర్స్ ఎదురు చూస్తోంది. మా కారుని చూడగానే మమ్మల్ని కారిడార్ లో రిసీవ్ చేసుకుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది.

అది చాలా పెద్ద హాస్పిటల్. మా అత్తమ్మని చూడగానే డాక్టర్ గారు లేచి నమస్కరించాడు. అత్తమ్మ ప్రతి నమస్కారం చేసింది. నా పరిస్థితి కొంచెం ఇబ్బందికరం గా ఉంది.

మా అత్తమ్మ "తను మా కాబోయే కోడలు.... సిద్ధూ ఫోన్ చేసి చెప్పివుంటాడు అనుకుంటున్నాను. ఒక సారి కౌన్సిలింగ్ చేసి ఏం చేస్తే బావుంటుందో గైడ్ చేస్తే సిద్ధూ చూసుకుంటాడు అన్నారు.

దానికి డాక్టర్ "మేడం! డాక్టర్ సోమసుందరం మరియు డాక్టర్ ప్రీతి సుబ్రహ్మణ్యం లకు ఈ పని పురమాయించాను. వాళ్ళు గైడ్ చేస్తారు. ఆ తరువాత ప్లాన్ చేద్దాము" అన్నారు.

అత్తమ్మ "సరే" అన్నారు.

అంతలో వెనుక నుండి డోర్ ఓపెన్ అయిన శబ్దం.

ఒక మధ్యవయస్కురాలు లోపలికి వచ్చి "గుడ్ ఆఫ్టర్నూన్ మేడం" అంటూ మా అత్తమ్మని విష్ చేసింది.

అత్తమ్మ "గుడ్ ఆఫ్టర్నూన్" అని విష్ చేసి "నేను ఇక్కడే ఉండనా లేక మళ్ళీ రానా. టెస్ట్స్ అవీ కంప్లీట్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది" అని అడిగారు.

ఆమె "మీ ఛాంబర్లో రెస్ట్ తీసుకోండి మేడం... హార్డ్లీ ఒక టూ హవర్స్.... " అని బదులిచ్చారు ఆమె.

ఈ హాస్పిటల్లో ఆవిడ ఛాంబర్ ఉండడమేమిటి? అనుకున్నాను.

అత్తమ్మ సరే.... నేను నా ఛాంబర్ కి వెళ్తాను..... టెస్ట్స్ అయిన తరువాత నీలిమను అక్కడికి తీసుకువచ్చెయ్యండి అని "జాగ్రత్త నీలిమా.... నీకేమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకో..... ఇక్కడ డాక్టర్స్ అందరూ వెల్ క్వాలిఫైడ్ అండ్ స్పెషలిస్ట్స్..... అంటూ నన్ను ప్రక్కకి పిలిచి నా చెవిలో "ఇది చనిపోయిన వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి సిద్ధూ కట్టించిన హాస్పిటల్ ఇది.... మనదే..... టెన్షన్ పడకు " అంటూ భుజం తట్టారు.

అప్పుడర్ధమయింది.... ఈ డాక్టర్స్ ఎందుకు ఆవిడని అంతగా గౌరవిస్తున్నారో.....

సరేనని తల ఊపి డాక్టర్ ప్రీతి వెంట వెళ్లాను.

ఆమె చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు..... సెక్సువల్ రీ అసైన్మెంట్ సర్జరీ ఎంత కష్టమో.... శారీరకంగా చాలా బాధ పడాల్సి ఉంటుంది..... అవన్నీ అర్ధమయ్యేట్లు చెప్పి...... "ఇవన్నీ సిద్ధార్ద్ మీతో చెప్పమన్నారు..,. అయినా ప్రొసీడ్ అవుదామనుకుంటే మేము ప్రాసెస్ మొదలుపెడతాము.... దానికి ముందు మీ కన్సెంట్ సిగ్నేచర్ కావాలి...... కొన్ని రోజులు హార్మోన్ థెరపీ ఉంటుంది..... హార్మోన్స్ ఇంజెక్ట్ చేసినప్పుడు మీ శరీరంలో మార్పులు వస్తాయి..... ఆ తరువాత వెజీనా ప్లాస్టీ, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేస్తాము..... మీరు ఎక్కడికీ వెళ్ళాల్సిన పనిలేదు...... మన హాస్పిటల్ వారే మంచి ఎండొక్రైనాలాజిస్ట్ ని రప్పిస్తారు. ఇదంతా మీకిష్టమైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం" అన్నారు.

ఈ ప్రాసెస్ గురించి నేను అప్పటికే ఇంటర్నెట్ లో స్టడీ చేయడంవలన "నేను అన్నీ ముందే తెలుసుకున్నాను డాక్టర్..... యూ ప్లీజ్ గో ఏ హెడ్......  నేను అవసరమైన డాక్యుమెంట్స్ పై సైన్ చేస్తాను" అని చెప్పాను.

ఆమె సంతృప్తిగా తలాడించి..... ఫోన్ చేసి డా. సోమసుందరం గారికి అన్నీ వివరించి చెప్పారు.... తరువాత ఫోన్లో నాతో మాట్లాడించారు..... ఆయన "ఓకే.... నేను మెడిసిన్స్ ఇంటికి పంపుతాను..... కావలసిన మెడికల్ టెస్ట్స్ కొరకు బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ఇచ్చి వెళ్ళమన్నారు. ఆయన రాకుండా ఫోన్లో మాట్లాడుతున్నాడేమిటా అనుకున్నా ఆయనే "నేను ఢిల్లీ మెడికల్ కాన్ఫరెన్స్ కి వచ్చాను..... వచ్చిన తరువాత మిమ్మల్ని పర్సనల్ గా చెకప్ చేస్తాను" అన్నారు.

ఈలోపు నా బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నారు. డా. ప్రీతి "డా. సోమసుందరం వచ్చాక నేను ఆయనతో కన్సల్ట్ చేసి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు..... నౌ యూ కెన్ గో..... అంటూ తీసుకువెళ్లి మా అత్తమ్మ ఛాంబర్ లో వదిలారు.

ఛాంబర్ చాలా బాగుంది..... డా. సోమసుందరం అప్పటికే ఫోన్ చేసి చెప్పినట్లున్నారు..... అత్తమ్మ ముఖంలో ఎంతో ఆనందంతో కూడిన రిలీఫ్ కనపడుతోంది.

డా. ప్రీతి "వెళ్ళొస్తాను మేడం..... రేపు డా. సోమసుందరం మీ ఇంటికి వచ్చి అవసరమైన మెడిసిన్స్ ఇస్తారు. హాస్పిటల్ డీన్ ఒక నర్స్ ని ఎండార్స్ చేస్తాను అన్నారు..... ఇంజెక్షన్స్ చేయడానికి నీలిమా మేడం ఎక్కడ ఉంటే అక్కడికి వస్తారు." అన్నారు.

అత్తమ్మ "సరే డాక్టర్.... ఒకవేళ అవుట్ ఆఫ్ కంట్రీ అయినా ప్రాబ్లెమ్ లేదు. సిద్ధార్ద్ వచ్చాక డిసైడ్ చేస్తాడు. రేపు సోమసుందరం గారితో డిస్కస్ చేస్తాను " అన్నారు

ఆమె బయటకి వెళ్ళి తలుపు వెయ్యగానే అత్తమ్మ నన్ను దగ్గరికి లాక్కొని నుదిటిపై ముద్దు పెట్టారు.

డా. సోమసుందరం "మీరు చాలా అదృష్టవంతులు మేడం..... మీ ఫ్యామిలీ కోసం ఎంత రిస్క్ అయినా బేర్ చేస్తాను అంటున్నారు. తనకు లైఫ్ థ్రెట్ ఉండి కూడా చాలా మామూలుగా ఉన్నారు..... మేము చాలా వివరంగా లైఫ్ రిస్క్ అని చెప్పినా అన్నాడట. అందుకే ఆవిడ ఆనందం.

నేను ఆమెను ఇంకా హ్యాపీగా ఉంచుదామని "అత్తమ్మా! మా నాన్నగారిని పిలిపించి సైన్ చేయించేద్దాం...... రేపటినుండి మెడికేషన్ స్టార్ట్ చేయొచ్చు" అన్నాను.

ఆమె హ్యాపీగానే "సిద్ధుని రానీయమ్మా..... వచ్చాక ఇక్కడా వేరే చోటా అనేది డిసైడ్ చేద్దాం. మీ నాన్నగారు, సిద్ధూ ఇద్దరూ మాట్లాడుకొని ప్లాన్ చేస్తారు" అని అన్నారు.

ఓకే అత్తమ్మా అన్నాను

ఇంటికి వెళ్ళాక నా రూంలోకి వెళ్ళి సిద్ధూకి ఫోన్ చేసి చెప్పాను. తరువాత అక్కకి ఫోన్ చేశాను. మా హాస్పిటల్ గురించి చెప్తే షాక్ అయిపొయింది.

"ఈ సిటీలో ఫేమస్ అని విన్నాం గానీ ఇంత ఫేమస్ అని తెలియదే. మొత్తానికి మీ అత్తగారిని కొంగుకి కట్టేసుకున్నావన్నమాట. జాగ్రత్త సుమా.... సెక్స్ చేంజ్ ప్రాసెస్ చాలా కష్టం అని విన్నాను. నిన్న నువ్వు వెళ్ళిన తరువాత మీ బావకి ఫోన్ చేశాను. మొత్తం స్టోరీ చెప్పాను. షాక్ అయిపోయాడే..... కానీ నెమ్మదిగా సిద్ధూ చేసిన పనులు. మీ అత్తగారి గురించి చెప్తే ఇంకా తేరుకోలేదు కానీ నన్ను త్వరగా వచ్చేయ్యమన్నాడు.... ముఖాముఖి నా నోటితోనే విందామనుకుంటున్నాడు." అంది.

"ఇంతవరకు బావగారికి తెలిస్తే యెట్లా ఉంటుందో అనేదాని గురించే ఆలోచించలేదు నేను. ఇంతవరకు చెప్పలేదేమిటే.... ముందు ముందు ఆయన్ని ఎట్లా ఫేస్ చెయ్యాలో " అన్నాను.

"మొత్తానికి ఇంటికి వచ్చి నీకు చీర కట్టించి ఎవరినీ గుర్తుకు రాకుండా చేసాడమ్మా నీ మొగుడు" అంటూ ఆట పట్టించింది. కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది.

ఈలోపు కుసుమ వచ్చి "మేడం, డిన్నర్ ఇక్కడికి తెచ్చేయనా..... అని అడిగింది.

నేను "ఒక్క 30 మినిట్స్ తరువాత పట్టుకుని వద్దువు కుసుమ. నేను ఈ లోపు ఫ్రెష్ అవుతాను" అన్నాను

ఓకే మేడం అంటూ వెనక్కి తిరిగి వెళ్తుంటే నేను తనని పిలిచి "అందరూ ఉన్నప్పుడు ఏమో గానీ మనిద్దరమే ఉన్నప్పుడు వదినా అని పిలువు కుసుమా" అన్నాను.

తను ఆశ్చర్యంగా చూస్తుంటే "పెద్దమ్మగారు చెప్పారు..... సిద్ధూ నిన్ను చెల్లిలా అభిమానిస్తాడని. మరి ఈ ఇంటి ఆడపిల్ల నాకు ఆడపడుచే కదా" అన్నాను నేను.

థాంక్ యూ మేడం.... సారీ వదినా అంది.

తనతో ప్రేమగా మాట్లాడేసరికి పొంగిపోయింది పిచ్చిపిల్ల. "మీ ఇంటికి పెద్దమ్మగారు వాళ్ళు వచ్చేముందు పెద్ద యుద్ధమే జరిగింది వదినా. కానీ సిద్ధూ అన్నయ్య పట్టు పట్టుకుని కూర్చున్నారు. పెద్దమ్మగారు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూసిన తరువాత ముందు ముందు ఎట్లా ఉంటాయో పరిస్థితులు అనుకున్నారు కానీ ఒక రెండు రోజుల క్రితం మిమ్మల్ని షాపింగ్ మాల్ లో కలిసిన తరువాత ఇంటికి వచ్చిన తరువాత అందరినీ పిలిచి గిఫ్ట్ కవర్స్ ఇచ్చారు. అందులో ఐదేసి వేల రూపాయలు ఉన్నాయి. అప్పుడే అనుకున్నాను మీరు ఆవిడకి తెగ నచ్చేసారని. మీకు ఏమి కావాలన్నా నాకు ఫోన్ చేయండి వదినమ్మా. ఈ ఇంటిలో నేను కాక ఇంకో 4 ఆడవాళ్ళం ఉంటాము. బయట సెక్యూరిటీ అంతా ఏదో ఏజెన్సీ కి ఇచ్చారు. డ్రైవర్ కూడా ఇక్కడే పెరిగాడు. బయట సెక్యూరిటీ వాళ్ళకి, సిద్ధూ అన్న బంధువులకు తప్ప మీ గురించి మొత్తం చెప్పారు. అదేవిధంగా ఈ ఇంటికి ఆవిడ తరువాత మీరేనని, మిమ్మల్ని గౌరవంగా చూసుకోవాలనీ చెప్పారు వదినమ్మా." అని చెప్పింది కుసుమ.

ఆమె చెప్పినదానితో ఆ కుటుంబం మీద ఇంకా మమకారం పెరిగిపోయింది. మా అత్తగారి మీద గౌరవం పెరిగిపోయింది.

కాసేపటి తరువాత స్నానం చేసి క్రీం కలర్ రంగు చీర మీద ఎరుపు రంగు పూల డిజైన్ ఉన్న చీర కట్టుకుని కుసుమకి ఫోన్ చేసి క్రిందికి వస్తున్నానని చెప్పి వెళ్లేసరికి అత్తమ్మ డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చొని రోటీలు తింటున్నారు. నేనూ వాటిని అలవాటు చేసుకోవాలని వాటినే తిన్నాను. తరువాత లస్సీ త్రాగి అత్తమ్మతో "వెంటనే పడుకుండిపోతారా అత్తమ్మా.... మీతో కాసేపు కూర్చుని వెళ్తాను" అన్నాను.

బేటీ..... పర్వాలేదు రామ్మా అన్నారు.

ఆమెకూడా ఆవిడ రూంలోకి వెళ్లాను. ఆమె బెడ్ ముందు సోఫాలో కూర్చున్నాను. ఆమె బెడ్ పైన నాకు అభిముఖంగా ప్రక్కకు తిరిగి పడుకుని ఇక్కడ ఏమీ తోచడం లేదా బేటీ అని అడిగారు.

 కాదు అత్తమ్మా. మీ ఆచారాలు, వ్యవహారాలు నాకేమీ తెలియవు. ఈ ఇంటిలో ఎట్లా నడుచుకోవాలో చెప్తే ఈ ఇంటి కోడలిగా వాటిని నేర్చుకుంటాను అంటూ ఉండగా ఒక పెద్దావిడ చేతిలో మసాజ్ ఆయిల్ పట్టుకుని లోపలికి వచ్చింది.

"జానకమ్మా, కాసేపు ఉండి రా..... నీలిమతో మాట్లాడి నిన్ను పిలుస్తాను" అన్నారు.

నాతో మోకాళ్ళ నొప్పులకు నైట్ డిన్నర్ అయిన తరువాత మసాజ్ చేస్తుంది ఆమె అన్నారు.

"మీకభ్యంతరం లేకపోతే నేను మసాజ్ చేస్తాను అత్తమ్మా మా అమ్మానాన్నలకు ఇంట్లో నేనే చేస్తాను." అన్నాను.

ఫర్వాలేదమ్మా.... ఆమె వస్తుంది అన్నారు కానీ నేనే చొరవ తీసుకుని ఆమె మోకాళ్ళ వరకు చీరను సున్నితం గా ఎత్తి ఆయిల్ మరకలు దుప్పటికి అవ్వకుండా క్రింద ఒక టవల్ వేసి ఆయిల్ చేతిలోకి తీసుకుని మసాజ్ చేయసాగాను. ఆమె కొంచెం ఇబ్బంది పడినా వెంటనే రిలాక్స్ అయిపోయారు. చాలా హ్యాపీగా ఉన్నారామె.

"ఈ ఇంటికి బంధువులొస్తారు. వారికి మీ ఫ్యామిలీ గురించి కానీ, నీ గతం గురించి గానీ తెలియదు.... ఇకముందు తెలియకూడదు ..... గుజరాతి నేర్చుకో...... పూజలు నెమ్మదిగా నేర్చుకొందువు..... ఇక సిద్ధూ అయితే నిన్ను కోరుకుని తెచ్చుకున్నాడు.... నాకు ముందు నీ గురించి కొంచెం అనుమానాలున్నా నీ పద్ధతి, ఆడతనాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి చీరలే కట్టుకుంటున్నావు చూడు దానితో  అనుమానాలన్నీ తీరిపోయాయమ్మా..... 

ఎల్లుండి సిద్ధూ వస్తాడు..... ఎల్లుండి సాయంత్రం డా. సోమసుందరం వస్తారు. ఆ తరువాత నిన్ను మీ ఇంటిలో దింపుతాడు సిద్ధూ.

మెడికేషన్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండు తల్లీ... ఏ ప్రాబ్లెమ్ వచ్చినా సిగ్గు పడకుండా నాకు ఫోన్ చెయ్యి. నాకు కోడలు కాదు కూతురు కావాలనుకున్నాను. ఆ భగవంతుడు నా కోర్కెను మన్నించాడు" అన్నారు.

ఆమె మాట్లాడుతున్నంతసేపూ నేను ఆమె అరికాళ్లకు, మోకాళ్ళకూ మర్ధనా చేస్తూనే ఉన్నాను. ఆ మర్ధనా ప్రభావం వల్ల ఆవిడకు కన్నులు మూతబడిపోతున్నాయి.... ఆవిడకు నిద్ర వస్తోందని భావించి గుడ్ నైట్ చెప్పి నా రూంకి వెళ్లిపోయాను.

రూంకి వచ్చి మంచం పైన పడుకున్నాను కానీ నా పురుషాంగానికి డైరెక్ట్ కాంటాక్ట్ గా ఉన్న సిల్క్ పాంటీ, ఆపైన లీలగా తగులుతున్న కాటన్ పెట్టీ కోట్ వల్ల నాకు అంగస్థంభన జరుగుతోంది. ఇక తట్టుకోలేక లేచి బెడ్ రూమ్ డోర్ లాక్ చేసి చీర విప్పేసి, లంగా జాకెట్టూ కూడా విప్పేసి కేవలం పాంటీ బ్రా తో బాత్రూంలోకి దూరి హస్తప్రయోగం చేసుకున్నాను. లోడ్ రిలీజ్ అయ్యాకగానీ నాకు బాడీలో ఫీలింగ్స్ తగ్గలేదు. నిద్ర పోయేముందు వెంటనే స్నానం చేసి కాటన్ నైట్ ప్యాంటు, డ్రెస్ వేసుకున్నాను.

మరునాడు యధావిధిగా 6 గంటలకే నిద్ర లేచి స్నానం చేసి గ్రీన్ కలర్ సిల్క్ చీర తీసుకుని మార్వాడీ స్టైల్లోనే కట్టుకుని క్రిందకు వెళ్లాను. అత్తమ్మ ఇంకా బయటకి రాలేదు. కిచెన్లో శబ్దాలు వినబడుతుంటే లోపలికి వెళ్లిచూశాను. జానకమ్మ గారు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నారు. నేను వెళ్ళి సాయం చేస్తుంటే ఆవిడ ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టి చూస్తుంటే..... "కొంచెం ఈ వంటలు ఎట్లా వండాలో నేర్పమని అడిగాను. ఆవిడ సంతోషంగా అంగీకరించింది.

ఇద్దరం కలిసి టిఫిన్ రెడీ చేసి బయటకు రావడానికి 30 నిముషాలు పట్టింది. ఆలోపు అత్తమ్మ కూడా రెడీ అయ్యి బయటకు వచ్చారు. కిచెన్లో నుండి బయటకు వస్తున్న నన్ను చూచి నవ్వారు"

ఆ తరువాత అత్తమ్మ పర్మిషన్ తీసుకుని రోహిణికి ఫోన్ చేసి రమ్మన్నాను. తను వచ్చి ఫేసియల్, ఐ బ్రోస్ థ్రెడింగ్ చేసింది. పెడిక్యూర్, మనిక్యూర్ చేసింది. శారీస్ ఎట్లా కట్టుకోవాలి, వాటిని ఎట్లా మైంటైన్ చెయ్యాలి, అవన్నీ చెప్పింది.

ఆమె సుమారు 3 గంటలు నాతోనే ఉంది. ఆ ఈవెనింగ్ అత్తమ్మ నన్ను, కుసుమని ఇద్దరినీ తీసుకుని బెంగళూరు లో ఉన్న సిద్ధివినాయక టెంపుల్ కి తీసుకెళ్లారు. నాకేమో బెరుకు కానీ కుసుమ "వదినా, నిన్ను నేనే గుర్తు పట్టలేదు.... ఇక బయటివాళ్ళేం గుర్తు పడతారు" అని ధైర్యం చెప్పింది. బ్లూ కలర్ షిఫాన్ చీర కట్టుకుని వెళ్లాను.




గుడిలో దేవుని దర్శనం అయ్యాక ఆవరణలో ఒక గంట కూర్చున్నాము..... ఎవరి పనుల్లో వారున్నారు..... నన్నెవరూ పర్టిక్యులర్గా  చూడలేదు. అంటే ఆడదానిగా పాస్ అయిపోయానన్నమాటేగా.

ఇంటికి వెళ్లిపోయాక ముందురోజు రాత్రిలానే అత్తమ్మకు కబుర్లు చెప్పి, కాళ్లకు మసాజ్ చేశాను.

నెక్స్ట్ డే మార్నింగ్, నేను కిచెన్లో జానకమ్మ గారితో కలిసి వంట చేస్తుంటే కిచెన్ ఎంట్రన్స్ నుండి ఎవరో చూస్తున్నట్లనిపించి చూస్తే చిరునవ్వుతో సిద్ధార్ద్.

నేను మార్నింగ్ ఫ్రెష్ అయిపోవడం, కిచెన్లో వంట నేర్చుకుండటం చూసి నవ్వుతున్నాడు. ఎర్లీ మార్నింగ్ వచ్చాడట. పెంట్ హౌస్ లో రెస్ట్ తీసుకున్నాడట.

నేనేమీ మాట్లాడకుండా డైనింగ్ టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాను. ఈలోపు అత్తమ్మ వచ్చారు. ఆవిడకు సిద్ధార్ధ వచ్చినట్లు తెలుసట.

నన్ను కూడా కూర్చోమని అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ ముగించాము. అత్తమ్మ నన్ను, సిద్ధార్ధని తన రూంకి రమ్మని పిలిచి నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళి మెడికల్ అడ్వైస్ తీసుకున్నాక ఇక్కడే సెక్స్ చేంజ్ ట్రీట్మెంట్ చేయించాలా లేదా వేరే సిటీకి తీసుకెళ్లాలో డిసైడ్ చేయమన్నారు.

సిద్ధూ "అమ్మా! నీలిమ పేరెంట్స్, మనిద్దరం కూడా ఉందాము...... నాకైతే థాయిలాండ్ తీసుకెళ్తే బావుంటుందనిపిస్తోంది...... అక్కడ ఈ టైపు సర్జరీస్ చేసే  ఫేమస్ డాక్టర్స్ ఉన్నారు..... అవసరమైతే డా. సోమసుందరం ని వాళ్ళతో కోఆర్డినేట్ చేయమందాము. ఆపరేషన్ కి ముందు మెడికేషన్, రిక్వైర్డ్ మెడికల్ టెస్ట్స్ అక్కడి డాక్టర్స్ ని ఆయన కన్సల్ట్ చేసి ఇక్కడే సర్జరీ కి ముందు ప్రొసీజర్ కంప్లీట్ చేసేయొచ్చు..... అని నావైపు చూసి ఏమంటావు నీలిమా " అన్నాడు.

"మీరెలా అంటే అట్లానే చేద్దాం" అన్నాను.

అత్తమ్మ "మెడికేషన్ స్టార్ట్ అయ్యాక తన శరీరంలో మార్పులు వస్తాయట..... ఒక పని చెయ్యి ఊటీలో మన ఫార్మ్ హౌస్ లో ఉంచుదాం నీలిమని..... వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే ఉంటారు. అవసరమైనప్పుడు మనం వెళ్లొచ్చు" అన్నారు.

నాకూ అదే బెటర్ అనిపించింది.

సిద్ధూ "ఫ్రెష్ అయి వస్తే హాస్పిటల్ కి వెళదాం.... అక్కడి నుండి నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేసి నేను బయటకి వెళ్తాను" అన్నాడు.

నేను సరే అని అత్తమ్మకి చెప్పి పైకి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి కాటన్ టాప్, కాటన్ పల్లాజో వేసుకుని నా డ్రెస్సెస్ అన్నీ ట్రాలీ లోకి సర్దుకుని నుదిటిపై స్టిక్కర్ పెట్టుకొని, పెదవులకు  లైట్ కలర్ లిప్స్టిక్ రాసుకుంటుంటే నా మెడలో ఏదో తగిలినట్లు అనిపించి చూస్తే నా వెనుక నుండి సిద్ధూ నా మెడలో సింపుల్ డైమండ్ నెక్లెస్ వేస్తున్నాడు.

"థాంక్ యూ బేబీ...... అమ్మ నీ గురించి గొప్పగా చెబుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేను నిన్ను ప్రేమించడం వేరు...... అందుకు పదిరెట్లు నాపై నీ ప్రేమను చూపిస్తున్నందుకు..... అంటూ నన్ను వెనుకనుండి కౌగిలించుకున్నాడు"

మీ అమ్మ గారు నా గురించి ఏమో కానీ మీ మామగారు, అత్తగారు, వదినగారు మిమ్మల్ని తెగ పొగిడేస్తున్నారు స్వామీ" అని నాటకీయంగా అన్నాను కానీ నా గొంతు జీరబోవడం తనూ గమనించాడు.

"సరే కానీ ఊటీకి వెళ్లడం నీకిష్టమే కదా..... మీ పేరెంట్స్ కి చెప్పు..... కుసుమని కూడా మీతో పంపుతాను. తనకు ఏం మందేశావో కానీ నిన్న రాత్రి ఆఫీస్ పనిమీద ఫోన్ చేస్తే నీ గురించి తెగ పొగిడేస్తోంది" అన్నాడు సిద్ధూ.

"మా ఆడాళ్ళం ఏదో మాట్లాడుకుంటాము మీకెందుకు సర్..... సరే బయలుదేరదామా" అన్నాను.

సరే అని ఇద్దరం క్రిందికి వెళ్లేసరికి అత్తమ్మ హాల్లో ఉన్నారు..... టాప్ పైన స్టోల్ తీసుకొని తలపై ముసుగుగా వేసుకొని వెళ్ళొస్తాను మాజీ అని ఆవిడ కాళ్లకు నమస్కరించి ఆమె ఆశీస్సులు తీసుకుని బయటకు వచ్చి కార్ లో హాస్పిటల్ కి వెళ్ళాము.

కార్ డ్రైవ్ చేస్తూ "ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు నీలూ..... మా అమ్మ ఫ్లాట్ అయిపోయింది. ఇంటిల్లిపాదీ నిన్ను కాబోయే యజమానురాలిగా చూసేస్తున్నారు" అన్నాడు సిద్ధూ.

మీరు నేను కలలో కూడా చూడని, చూడలేని సౌకర్యాలను సమకూరుస్తున్నారు. మీ అమ్మగారు నన్ను ఒక మగవాడిని అన్న విషయం మర్చిపోయి తన కోడలిగా కాదు కాదు తన కూతురిగా అంగీకరించారు..... అక్కున చేర్చుకున్నారు. మీరుగానీ, మీ అమ్మగానీ నన్ను రిసీవ్ చేసుకున్న తీరు నేను ఇప్పుడు కట్టుకుంటున్న చీరలు, పంజాబీలు, నైటీల  అడుగుభాగంలో నాకు ఒక పురుషాంగం ఉందనే విషయాన్నే మర్చిపోయేట్లు చేసింది సిద్ధూ అన్నాను నేను. ఇంతకంటే ఏమివ్వగలను మీకు...... అత్తమ్మకి మాటిచ్చాను. మీ ఇంటి గౌరవానికి భంగం కలగనివ్వనని. అంతే కాదు సిద్ధూ అత్తమ్మ నన్ను హైదరాబాద్ వెళ్లొద్దు ఇక్కడే తనతో ఉండమంటున్నారు. అవసరమైతే అమ్మానాన్న వాళ్ళు అక్కడికి వెళ్తారు. నేను మాత్రం ఇక్కడే ఉంటాను మీ ఇద్దరితో..... ఇదే ఇంట్లో ఏమంటావు? అన్నాను.

సిద్ధూ "మా అమ్మ నిన్ను అంగీకరించడం పెద్ద వండర్..... నాకు మాత్రం మీ ఇద్దరు తప్ప ఎవరున్నారు బేబీ.... లైఫ్లో అసలు పరిష్కారం కావేమో అనుకున్న సమస్యలు సాల్వ్ అయిపోయి..... అందరం కలసి ఉందామంటే అంతకన్నా ఏమి కావాలి " అన్నాడు

మాటల్లోనే హాస్పిటల్ వచ్చేసింది...... సిద్ధూ తన ఛాంబర్ లోకి తీసుకెళ్లాడు. డాక్టర్స్ అక్కడికే వచ్చారు. తను చెప్పాల్సింది చెబితే వాళ్ళు ఓకే అన్నారు. అక్కడినుండే డా. సోమసుందరం థాయిలాండ్ తనకు తెలిసిన డాక్టర్ తో మాట్లాడారు. ఈ తతంగం అంతా మధ్యాహ్నం వరకు నడిచింది.

డా. సోమసుందరం గారికి థాయిలాండ్ నుండి డాక్టర్స్ మెయిల్ పంపారు .... అందులో మెడిసిన్స్, డైట్ షెడ్యూల్ ఇచ్చారు. డా. సోమసుందరం సిద్ధూతో "తన స్పెర్మ్ స్పెర్మ్ బ్యాంకులో స్టోర్ చేయమంటారా? హార్మోన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యాక స్పెర్మ్ కౌంట్ పడిపోతుంది. ఎందుకైనా మంచిది..... ఫ్యూచర్ నీడ్స్ కొరకు అట్లా స్టోర్ చేస్తాము" అన్నారు.

సిద్ధూ ఓకే అన్నాడు. నా చేతికి ఒక చిన్న ప్లాస్టిక్ కంటైనర్ ఇచ్చి వాష్ రూంకి వెళ్ళి స్పెర్మ్ కంటైనర్ లోకి కలెక్ట్ చేసి అక్కడే ఉంచేయమన్నారు.

కొంచెం కష్టంగా, ఎంబరాసింగ్ గా ఉన్నా వాష్ రూంలోకి వెళ్ళి సిద్ధుని తలచుకుంటూ హ్యాండ్ పంప్ కొట్టుకుని ఆ ప్లాస్టిక్ డబ్బాలోకి స్పెర్మ్ కలెక్ట్ చేసి మూత పెట్టేసి అక్కడే ఉంచి బయటకి వచ్చేసరికి అక్కడ డాక్టర్స్ ఎవరూ లేరు.

సిద్ధూ "నేనే పంపేశాను.... నీకు ఇబ్బందిగా ఉంటుందని. ఈరోజు నుండే నీకు హార్మోన్ ఇంజెక్షన్స్ స్టార్ట్ చేస్తారు..... ఇంటికి వెళ్ళాక బ్రెస్ట్ ఫార్మ్స్ రిమూవ్ చేసేయ్..... మాక్సిమం నైటీల్లోనే ఉండమంటున్నారు.... లేదా ఇట్లానే కాటన్ టాప్స్ అండ్ పల్లాజోస్ వేసుకోవచ్చట." అన్నాడు.

నేను సరే అన్నాను.... ఈలోపు ఒక నర్స్ వచ్చి నాచేతికి రెండు ఇంజెక్షన్స్ చేసి వాష్ రూంలో ఉన్న ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుని వెళ్ళింది.

ఈలోపు ఇంకో వార్డు బాయ్ ని తీసుకుని డా. ప్రీతి లోపలికి వచ్చి మెడిసిన్స్ ఒక ప్లాస్టిక్ బాక్సులో పెట్టి నాకిచ్చారు...... అందులోనే ట్రీట్మెంట్ వివరాలు టైపు చేసిన పేపర్స్, ఏయే మందులు యెట్లా వాడాలో క్లియర్ గా వ్రాసి ఉన్నాయి.

నేను వాటిని తీసుకుని "థాంక్స్" చెప్పాను.

హాస్పిటల్ లో పని అయిపోయాక కారులో బయలుదేరాము..... మా ఇంటివైపు కాక ప్రక్కనే ఒక ఫైవ్ స్టార్ హోటల్లోకి తీసుకెళ్లాడు సిద్ధూ.

అప్పటికే సూట్ బుక్ చేశాడేమో అనుకుని తననే ఫాలో అయ్యాను. లోపలికి వెళ్ళాక ఆ సూట్ రూం సిద్ధూ వాళ్ళ కంపెనీ పేరుమీద సంవత్సరమంతా బుక్ చేసి మీటింగ్స్, వాడుకుంటారట. ఈలోపులో డ్రైవర్ ట్రాలీ తెచ్చి లోపల పెట్టి వెళ్ళిపోయాడు.

ఏమిటి సర్..... నన్ను ఇంటికి వెళ్ళనిచ్చేది ఏమైనా ఉందా..... తెలిస్తే అత్తమ్మ ఏమనుకుంటారు అన్నాను

అమ్మకి తెలీకుండా ఏమీ చేయను బేబీ..... నైట్ డిన్నర్ చేశాక నిన్ను డ్రాప్ చేయమని సలహా ఇచ్చిందే అమ్మ..... అన్నాడు సిద్ధూ.

హాస్పిటల్లో టెస్ట్స్ అవీ అయ్యాయి కదా ఫ్రెష్ అయితే కాసేపు రెస్ట్ తీసుకుని డిన్నర్ చేశాక మీ ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు సిద్ధూ.

నేను సరే అని బెడ్ రూంలోకి వెళ్ళి ఆరెంజ్ కలర్ నెట్ శారీ తీసుకుని లోపలికి వెళ్ళి స్నానం చేసి స్నానం పూర్తి చేసి ముస్తాభై కామన్ రూంలోకి వచ్చి చూస్తే సిద్ధూ అదమరచి సోఫాలోనే నిద్రపోతున్నాడు. బహుశా ప్రయాణాల వల్ల అలసిపోయినట్లున్నాడు.

నేను తననే చూస్తూ కాలం గడిపేసాను..... మధ్యలో లోపలికి వెళ్ళి అమ్మతో హాస్పిటల్ కి వెళ్ళిన విషయం చెప్పి డిన్నర్ అయ్యాక వస్తాను అని చెప్పాను.

అత్తమ్మకి ఫోన్ చేసి హాస్పిటల్ విషయం, హోటల్లో వున్న విషయం కూడా చెప్పాను.

అట్లా ఒక రెండు గంటల తరువాత సిద్ధూ లేచి ఫ్రెష్ అయ్యాక ఆ హోటల్లోనే రెస్టారెంట్ కి వెళ్ళి డిన్నర్ పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరాము.

మధ్యలో ఒక షాపింగ్ మాల్లో ఆగి మా అమ్మానాన్నలకు బట్టలు కొన్నాడు సిద్ధూ. ఆ తరువాత  మా ఇంటికి చేరుకున్నాము.

సిద్ధుని నాన్న బాగా రిసీవ్ చేసుకున్నారు. తను కూడా అంతే పొలైట్ గా మాట్లాడాడు. మా అక్క కూడా సిద్ధూతో మాట్లాడింది. సిద్ధూ సెక్స్అ చేంజ్ కొరకు ఒప్పుకున్నందుకు నాన్నకు థాంక్స్ఇ చెప్పి అమ్మ ఇచ్చిన కాఫీ త్రాగి తను బయలుదేరుతూ అమ్మకూ, నాన్నకు బట్టలు ఇస్తుంటే నాన్న వద్దన్నా తను ఇచ్చే వెళ్ళాడు.

నేనూ, మా అక్కా ఇద్దరం బెడ్ రూంలో మిగిలాము. మా అక్క నేను కట్టుకున్న చీరనూ, మెడలోని డైమండ్ నెక్లెస్ నీ చూస్తూ "నీలోని ఆడతనాన్ని నా కంటే బాగానే చూపిస్తానంటే ఏమో అనుకున్నానే..... నువ్వు సూపర్ రా " అంది. ఈలోపు అమ్మకూడా వచ్చింది. 

హాస్పిటల్లో జరిగిన విషయాలు, మా అత్తగారు నన్ను చూసుకున్న తీరు, ఇంటిలో పనిమనుషులు, ఇంటి వాతావరణం, అత్తమ్మ నన్ను తనతోనే ఉండి పొమ్మనడం అన్నీ వింటుంటే మా అక్క, అమ్మ ఇద్దరూ డంగై పోయారు.

రేపటి నుండి ఒక మూడు నెలల పాటు చీరలు బంద్ అంటూ నైటీ తీసుకుని బాత్ రూంలోకి వెళ్ళి చేంజ్ చేసుకుని వచ్చాను. అది కొత్త నైటీ..... మా అక్క రేట్ చూసి స్టన్ అయిపొయింది.

ఈలోపు సిద్ధూ ఫోన్ చేసి నెక్స్ట్ వీక్ ఊటీ వెళ్లిపోవచ్చు...... అక్కడ మన ఫార్మ్ హౌస్లో ఉండచ్చు..... రేపు ఈవెనింగ్ కార్ వస్తుంది.... అది మీ కోసం..... హాస్పిటల్ కి వెళ్ళడానికి...... డ్రైవర్ మార్నింగ్ టు ఈవెనింగ్ ఉంటాడు...... అవసరమైతే బయటకు వెళ్ళిరండి...... అన్నాడు. సరేనన్నాను.

మా అక్క నాకు సిద్ధూ కల్పిస్తున్న సౌకర్యాలు చూసి షాక్

నెక్స్ట్ డే మార్నింగ్ లేచి స్నానం చేసేటప్పుడు బ్రెస్ట్ ఫార్మ్స్ తీసివేసి...... ప్యాడెడ్ బ్రా తొడుక్కుని కాటన్ టాప్ వేసుకొని, క్రింద లూజ్ గా ఉండే నైట్ ప్యాంటు వేసుకున్నాను.

బ్రెస్ట్ ఫార్మ్స్ లేకపోయేసరికి ఏదో వెలితి..... అక్క సీక్రెట్ గా అడిగింది.... ఎనీ ప్రాబ్లెమ్ అని.

బ్రెస్ట్ ఫార్మ్స్ అలవాటైపోయి వాటిని తీసేసే సరికి ఎట్లానో ఉంది అన్నాను

అక్క నవ్వి "మెడికేషన్ స్టార్ట్ అయ్యింది కదా..... ఒక రెండు నెలల్లో సహజ సిద్ధంగా మొలిచి పోతాయిలేవే" అంటూ ఆటపట్టిస్తుంటే అమ్మ వచ్చి అడిగింది. అక్క చెప్తే అమ్మకూడా ఒకటే నవ్వు.

అమ్మ "కేవలం ఆ బ్యూటీపార్లర్ అమ్మాయి ఇచ్చినవే కాకుండా...... పచ్చి పసుపు అవి వంటికి రాసుకుని స్నానం చెయ్యవే" అంది.

ఆ ఈవెనింగ్ కాలింగ్ బెల్ మోగితే వెళ్ళి డోర్ తీస్తే మా డ్రైవర్.... గుడ్ ఈవెనింగ్ మేడం...... సార్ కార్ పంపారు..... నన్ను మీకు అందుబాటులో ఉండమన్నారు అన్నాడు. నేను రేపు మార్నింగ్ రమ్మన్నాను. కార్ ఇంటి బయటే ఉంచి వెళ్ళిపోయాడు.

మా బెడ్ రూమ్ కిటికీ నుండి చూస్తే బ్లాక్ కలర్ ఫార్తి్యూనర్.

నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ నన్ను ఎర్లీగా నిద్ర లేపి లోపలి లంగా తొడిగించి నా రొమ్ములపైకి కట్టించి అటాచ్ బాత్రూం బయట స్టూల్ వేసి నా వళ్ళంతా, ముఖానికి పసుపు పేస్ట్ పట్టించింది. ఒక గంటాగి తలస్నానం చేయించింది. బయటకి వచ్చిన తరువాత నా జుట్టుకి, ఒంటికి సాంబ్రాణి పొగ వేసింది.

నైటీ వేసుకుని స్టూల్ మీద కూర్చున్న అమ్మ కాళ్ళ దగ్గర కూర్చుంటే అమ్మ జుత్తు అంతా చిక్కులు తీసి జడ వేసింది....



తరువాత బ్రేక్ఫాస్ట్ చేసి సిద్ధూకి ఫోన్ చేద్దామని బెడ్ రూంలోకి వెళ్ళి తనకు ఫోన్ చేద్దామని ఫోన్ తీస్తే తన ఫోన్ స్టేటస్ లో మా అమ్మ నాకు జడ వేస్తున్న ఫోటో....... నాకు మతి లేదు..... మా అక్క ఫోటో తీసి సిద్ధూకి పంపినట్లుంది.

"థాంక్ యూ హనీ " అంటూ కాప్షన్

ఆ ఫొటోలో ఉన్నది నేనే అంటే నాకే నమ్మబుద్ధి కాలేదు

ఈవెనింగ్ డ్రైవర్ వచ్చాడు..... అక్క, అమ్మ, నాన్న, నేను నలుగురం కలిసి హాస్పిటల్ కి వెళ్ళాము.

బయట వాచ్ మాన్ నా కార్ డోర్ తీసి "మేడం, సార్ ఛాంబర్ డోర్ తీసే ఉంది..... మీరు వస్తారని తీసి ఉంచమన్నారు సార్..... డాక్టర్ గారు అక్కడికే వస్తామన్నారు" అన్నాడు

మా ఇంటిలో వాళ్ళు జరుగుతున్నది ఒక అద్భుతంలా చూస్తున్నారు

వాళ్ళని ఛాంబర్ లోకి తీసుకు వెళ్లాను. కొద్దిసేపటికి డా. సోమసుందరం, డా. ప్రీతి  ఇద్దరూ వచ్చారు. వాళ్ళని చూసి విష్ చేసి అమ్మానాన్నలను ఇంట్రడ్యూస్ చేశాను.

డాక్టర్స్ ఇద్దరూ అమ్మా నాన్నలతో మాట్లాడి వాళ్ళు తెచ్చిన డాక్యుమెంట్స్ పై పేరెంట్స్ కన్సెంట్ తీసుకుని వెళ్ళాక ఒక నర్స్ వచ్చి రెండు ఇంజెక్షన్స్ చేసి వెళ్ళింది.

కాసేపటికి సిద్ధూ వచ్చాడు...... ఇంటర్కమ్ లో డాక్టర్స్ తో మాట్లాడి నాన్నతో "అంకుల్, నెక్స్ట్ వీక్ ఊటీ వెళ్ళాక అక్కడ మిగిలిన మెడికేషన్ స్టార్ట్ చేస్తామన్నారు. మీకేమీ ప్రాబ్లెమ్ లేదు కదా"అని అడిగాడు.

నాన్న "ప్రాబ్లెమ్ ఏమీ లేదండి...... కాకపోతే ఈ ముసలి వయస్సులో ఊటీ వాతావరణం మాకు పడుతుందా అనే ఆలోచన మాత్రమే" అన్నారు

ఉండగలిగినన్ని రోజులుండండి. తరువాత కుసుమ, మిగిలిన పనివాళ్ళు, అమ్మ, నేనూ ఎట్లానూ ఉంటాం అన్నాడు సిద్ధూ.

సరేనన్నారు నాన్న.

అక్క సిద్ధూతో "ఈరోజు హైదరాబాద్ వెళ్లిపోతున్నానండి. అవసరమైతే ఫోన్ చేయండి." అంది.

సరే అన్నాడు సిద్ధూ

ఒక నాలుగు రోజుల తరువాత బెంగుళూరు నుండి కోయింబత్తురు ఫ్లైట్లో తీసుకెళ్లాడు సిద్ధూ..... అక్కడి నుండి బెంగళూరు నుండి వచ్చిన కారులో ఊటీ వెళ్ళాము.

మమ్మల్ని ఫార్మ్ హౌస్ లో డ్రాప్ చేసేసరికి కుసుమ, జానకమ్మ గారు, ఇంకో అమ్మాయి అక్కడికి చేరుకున్నారు. ఆ క్రొత్త అమ్మాయి పేరు పరిణీత. ఆ అమ్మాయి గుజరాతీ ట్యూటర్ అట.

డాక్టర్స్, నర్సులు వేరే చోటనుండి వస్తారట.

(సశేషం)

🙏🏻 ఈ భాగం చదివిన తరువాత మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో పెట్టగలరు 

















No comments:

Post a Comment

భార్యగా మారిన బావ (మొదటి భాగం)

నా పేరు సత్యశ్రీ, వయసు 33.... నా భర్త జయంత్, వయసు 33.... మాకు ఒక్కగానొక్క కూతురు పవిత్ర, వయసు 7 సంవత్సరాలు. నా భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా క...