నేను కూడా తన కౌగిలిలో ఒదిగిపోయి తన ఛాతీపై నా వ్రేలితో
రింగులు చుడుతుంటే తను నా జుత్తును సర్దుతూ .... కాసేపు ముద్దులు పెడుతూ ....
కాసేపు నా నడుముపై చేతులు వేసి పిసుకుతూ నా సహనశక్తిని పరిశీలించసాగాడు. కానీ నాలో
ఏదో బెరుకు .... సెక్సువల్ కోరికలు
కలిగినా తను నాలో ఎక్కడ పెడతాడు అనే డౌట్ .... ఆనల్ సెక్స్ అంటే భయం .... బ్లూ ఫిలిమ్స్ చూసిన అనుభవం ఉంది కదా ..... అందుకే
భయం.... అందుకే కేవలం మాటలతో, ముద్దులతోనే సరిపెట్టుకున్నాము.
నాలో ఎన్ని కోరికల సెగలు
పుడుతున్నా .... నాలో ఉన్న సహజమైన మగలక్షణాలు నన్ను ఒక మగాడికి ఆడదానిలా
లొంగిపోవడాన్ని ఒప్పుకోకపోవడంతోనేమో తనతో శృంగారం చేయడానికి వెనకడుగువేశాను.
ఆ విషయాన్నే తనకు
అర్ధమయ్యేట్లు "సిద్ధూ! మీరు నన్ను ఇష్టపడ్డ తీరు చూసి మీతో నా జీవితాన్ని
పంచుకునేందుకు సిద్ధపడ్డాను . కానీ ఇది నాకు అలవాటులేని విషయం .... ఆసాంతం మీకు
భార్యగా మెలగడానికి, శృంగారానికి నా మనసు అంగీకరించడానికి కొంచెం టైం పడుతుంది....
దయచేసి అర్ధం చేసుకోవా?" అన్నాను.
సిద్ధార్ధ్, "బేబీ
.... ఐ కెన్ అండర్ స్టాండ్. నీ అంతట నువ్వు కావాలనేవరకు, ఫుల్ మీల్స్ కాకుండా
..... కనీసం టిఫిన్ అయినా పెడతావా? ఐ మీన్ ముద్దులు .... " అంటూ నా పెదవులపై
ముద్దు పెట్టుకున్నాడు.
నేను "దానికైతే
ఎప్పుడైనా ఓకే .... తనకు ఎదురు ముద్దులివ్వసాగాను"
అట్లా కబుర్లు
చెప్పుకుంటూ, ఒకరికొకరు ముద్దులిచ్చుకుంటూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నామో
తెలియదు..... ఉదయం నిద్ర లేచేటప్పటికి సమయం 9 గంటలు కావస్తోంది.
ప్రక్కన చూస్తే
సిద్ధార్ధ్ లేడు ..... మంచం మీద నుండి క్రిందికి దిగి బాత్రూం లోకి వెళ్లి బ్రష్
చేసుకొని ..... బయటకు వచ్చి బ్యాగ్స్ లో చూస్తే గ్రీన్ అండ్ రెడ్ కలర్ పటియాలా
డ్రెస్ ఉంది. దానిని తీసుకుని మంచం మీద పెట్టి డోర్స్ క్లోజ్ చేసుకొని మళ్ళీ
బాత్రూమ్లోకి వెళ్లి స్నానం చేసి రొమ్ముల చుట్టూ టవల్ చుట్టుకొని బయటకు వచ్చి
బ్రా, ప్యాంటీలు తొడుక్కొని అటుతరువాత పటియాలా డ్రెస్ వేసుకొని కొంచెం హెయిర్
బ్రష్ చేసుకుందాం అనుకొనేలోపు బయటినుండి ఎవరో డోర్ నాక్ చేస్తున్నారని వెళ్లి
తలుపు తీస్తే "గుడ్ మార్నింగ్ మేడం..... అంటూ రోహిణి.
"సారీ మేడం, కొంచెం లేట్ అయ్యింది ..... స్నానం చేసేసినట్లున్నారు. ఇదే డ్రెస్సులో ఉంటారా....? శారీ ఏమైనా ట్రై చేస్తారా? మీరు ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్పారు సర్"
ఓకే రోహిణీ. సార్ కి ఎట్లాగ ఇష్టమైతే అట్లా..... శారీ ట్రై చేస్తాను. నీకు ఏది నచ్చితే అదే తియ్యి.... ఆ శారీనే ట్రై చేద్దాం అన్నాను.
సరే మేడం.... అంటూ పింక్ కలర్ బెంగాల్ కాటన్ శారీ తీసి,ఆ చీర మీద బ్లౌజ్ , పెట్టి కోట్ తొడిగిన తరువాత చీర యెట్లా కట్టుకోవాలో స్టెప్ బై స్టెప్ నేర్పుతూ నాకు కట్టింది.
కొంచెం కొంచెంగా మేకప్ చేసింది. హెయిర్ ను స్టైలిష్ గా చేసి ... పెదవులకు లిప్ స్టిక్ వేసి మెడలో ఒక సింపుల్ చైన్ వేసింది. త్వరత్వరగా తాను చేయవలసిన మేకప్ అంతా చేసేసి "మేడం! బయటకు వెళ్లినా మీ ఒరిజినాలిటీని ఎవరూ ఐడెంటిఫై చెయ్యలేరు .... కొంచెం వాకింగ్ స్టైల్ మార్చుకుంటే సరిపోతుంది ...." అంటూ హై హీల్స్ వేసుకొమ్మని ఒక అరగంట ప్రాక్టీస్ చేయించింది... నడుస్తున్నప్పుడు చీర పల్లూని యెట్లా పట్టుకోవాలో, పల్లూని ఎట్లా సర్దుకోవాలో కూడా చెప్పింది. ఈ మధ్యలో మా ఇద్దరికీ లక్ష్మి టిఫిన్, కాఫీ తీసుకు వచ్చింది. నేనూ రోహిణీ టిఫిన్ తినేసిన తరువాత నాకు కొన్ని మేకప్ టిప్స్ చెప్పింది.
లక్ష్మి వచ్చినప్పుడు సిద్ధార్ధ్ గురించి అడిగితే "సార్ ఆయన ఆఫీస్ రూంలో ఉన్నారు మేడం. మీ పని అయినా తరువాత లంచ్ కి క్రిందకు వచ్చెయ్యమన్నారు" అని చెప్పింది.
టైం మధ్యాహ్నం ఒంటి గంట అవుతుండగా రోహిణి "మేడం! ఇక నేను వెళ్తాను. ఏమైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి." అంది.
నేను సరే అన్నాను. తను వెళ్ళిపోయాక ఒక పావు గంట ఆగి నన్ను నేను అద్దంలో చూసుకొని క్రింద ఫ్లోర్ లో ఉన్న సిద్ధూ ఆఫీస్ గదిలోకి నెమ్మదిగా రోహిణి సూచనలు ఫాలో అవుతూ వెళ్ళాను. నా కాలి పట్టీల సవ్వడి విని బిజీగా లాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఎవరితోనో ఫ్లూయెంట్ గా ఇంగ్లీషులో మాట్లాడుతూ నన్ను చూసి సైగ చేసి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని చెప్పాడు. నేను కూర్చున్నాక తన ఫోన్ సంభాషణ ఒక పది నిమిషాలపాటు కొనసాగింది. నేను ఆ ఆఫీస్ రూమ్ ఇంటీరియర్ చూస్తూ టైం పాస్ చేశాను.
తన పని ముగించుకుని "బేబీ, లంచ్ చేసేసి స్టార్ట్ అవుదాం. నిన్ను మీ ఇంటి దగ్గర దింపి నేను ఈ నైట్ కి ఢిల్లీ వెళ్ళాలి. ఒక బిజినెస్ మీటింగ్. దారిలో చిన్న షాపింగ్ చేసుకుని వెళ్ళిపోదాం." అన్నాడు.
నేను మాట్లాడటానికి ఏమీ లేక చిన్నగా ఓకే చెప్పి తలూపాను అంగీకారసూచనగా.
వన్ మినిట్ అని చెప్పి అటాచ్డ్ బాత్రూములోకి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి.
నాకు టైం పాస్ కోసం ఆ టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసుకుని తిరగేస్తుంటే సిద్ధార్ధ్ వాళ్ళ బిజినెస్ బ్యాలన్స్ షీట్ అది. సుమారు 500 కోట్ల ఆస్థిపరులు వాళ్ళ ఫామిలీ.
అంత ఆస్థిపరుడికి నేనెలా నచ్చానో నాకింకా అర్ధం కావడంలేదు.
బాత్రూం తలుపు తీసుకొని బయటకి వచ్చి "పద బేబీ.... లంచ్ చేసేద్దాం " అంటూ ముందుకి నడిచాడు. నేను తనను అనుసరించాను.
లక్ష్మి భోజనం వడ్డిస్తుంటే మేమిద్దరం లంచ్ పూర్తి చేశాము. ఈలోపు లక్ష్మి పైకి వెళ్లి నా లగేజ్, సిద్ధార్ధ్ ఆఫీస్ ఫోల్డర్స్ అన్నీ కారులో పెట్టేసింది.
సిద్ధార్ధ్ ఆ ఫార్మ్ హౌస్ లో చేయాల్సిన పనులు లక్ష్మికి ఏవో చెప్పాడు. తనకు 500 రూపాయల నోట్లు తీసి ఇచ్చాడు.
పద బేబీ, టైం అవుతోంది అంటూ నా చేయి పట్టుకుని నడిపిస్తూ కారు వద్దకు తీసుకెళ్లి జాగ్రత్తగా కార్ ఎక్కించి తను డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కార్ స్టార్ట్ చేసాడు. కార్ వెళ్తున్నంతసేపూ మాట్లాడటానికి సిగ్గేస్తోంది. తనే కలుగజేసుకొని "నీలూ, మనం షాపింగ్ మాల్ కి వెళ్తున్నాము. నీకేమి కావాలో తీసుకో. మొహమాటపడకు. ముందు నీకు కావలసిన చీరలు తీసుకో. తరువాత జ్యువెలరీ తీసుకొందువు" అన్నాడు.
నాకు భయమేసింది. షాపింగ్ టైములో నేను మాట్లాడేటప్పుడు ఎవరైనా గుర్తుపడతారేమోనని. అదే తనతో అంటే.... మేము కూడా ఉంటాముకదా... సిగ్గెందుకు... భయమెందుకు అన్నాడు.
కార్ ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు ఆగింది. తను ఎవరితోనో ఎక్కడున్నారని అడుగుతున్నాడు. అవతల్నుండి వాళ్ళు చెప్పింది విని ఓకే అంటూ నాతో పద బేబీ అని నాలుగో ఫ్లోర్ కి తీసుకెళ్లాడు. తీరా పైకి వెళ్ళాక అక్కడున్న వ్యక్తిని చూసి నా గుండె గొంతుకలోకి వచ్చేసింది. ఆ వ్యక్తి ఎవరో కాదు సిద్ధార్ధ్ వాళ్ళ అమ్మగారు.
ఆమెను చూడగానే ఆమె పాదాలను టచ్ చేసి మార్వాడి వాళ్లలో పెద్దవాళ్లను ఎట్లా గౌరవిస్తారో అట్లానే పలకరించాను. ఆవిడ ముఖంలో నేను చూపించిన గౌరవానికి ఏదో సంతోషం కనిపించింది. ఆమె నన్ను ఆసాంతం క్రిందినుండి పైకి చూసి "శభాష్ బేటీ" అంటూ దగ్గరికి తీసుకున్నారు. నేనేదో మాట్లాడబోతే వారిస్తూ సిద్ధార్ధ్ నాకు ఫోన్ చేసి అంతా చెప్పాడు. ఈరోజు మొత్తం షాపింగ్ నాది. నీకు ఏమేమి కావాలో అవి నేనే కొంటాను అంటూ లోపలికి తీసుకెళ్లారు. సిద్దార్ధ్ ఫోన్ వచ్చిందని ఇప్పుడే వస్తానని ఈలోపు మమ్మీ నీకు షాపింగ్ చేస్తుంది అంటూ బయటకి వెళ్ళాడు.
ఆమె ముందు చీరాల సెక్షన్లోకి తీసుకెళ్లి చాలా ఖరీదైన చీరలు నా వంటి మీద వేస్తూ బావున్నాయి లేవో , నాకు సూట్ అవుతాయో లేదో చూస్తూ ఒక డజను చీరలు సెలెక్ట్ చేశారు. ఆవిడ షాపింగ్ చేస్తుంటే నేను మౌనంగా నిలబడిపోయాను. చీరలకు మాచింగ్ లోపలి లంగాలు, బ్లౌజులు, బ్రాలు, ప్యాంటీలు కూడా ఆవిడే సెలెక్ట్ చేశారు.
తరువాత ఖరీదైన నైటీలు, వాటి క్రిందకి పెట్టీకోట్స్ కూడా ఆమె సెలెక్ట్ చేశారు. నా చెవిలో "మన ఇంటికి వచ్చాక ఈ నైటీలు రాత్రి మీ బెడ్ రూంలో వేసుకోవడం తప్ప బయటకి వచ్చేటప్పుడు ఎప్పుడూ చీరలోనే ఉండాలి సుమా" అని మెత్తటి హెచ్చరిక. నేను సిగ్గుతో తలూపాను.
ఆ తరువాత వేరే ఫ్లోర్ లో నగలు కొన్ని సెలెక్ట్ చేశారు ఆవిడ. ఈలోపు సిద్ధార్ధ్ వచ్చాడు. ప్రక్కనే ఉన్న రెస్టారెంట్ కి తీసుకెళ్లాడు. అది చాలా ఖరీదైన ఫైవ్ స్టార్ హోటల్. అక్కడక్కడా తప్ప ఎక్కువ క్రౌడ్ లేదు.
సిద్ధార్ధ్ వాళ్ళమ్మగారు నన్ను ఆజా బేటీ అంటూ నన్ను ప్రక్కన కూర్చుండబెట్టుకుని సిద్ధూని ఆర్డర్ చేయమని నాతో "మీ అమ్మతో ఎట్లా ఉంటావో ... అలాగే నాతో కూడా ఫ్రీగా ఉండు. రాత్రి సిద్ధూతో నువ్వు చెప్పిన విషయాలు అదే కంప్లీట్ సెక్స్ చేంజ్ చేసుకోవాలని అడిగావని చెప్పాడు. ఇప్పటివరకూ ఎక్కడో అయిష్టత ఉంది నీ పట్ల. కానీ సిద్ధార్ధ్ ప్రొపోజల్ అంగీకరించిన తరువాత నీలో వచ్చిన మార్పు చెప్తూ ఉంటె నాకు ఎంతో సంతోషం వేసింది. థాంక్ యూ " అన్నారావిడ.
ఆవిడ మాటలకు కొంచెం ధైర్యం తెచ్చుకుని "ఆంటీ, నాకు హిందీ, గుజరాతీ భాషలు మాటలాడటం రాదు. కొంచెం కొంచెం అర్ధం అవుతుంది. మీ ఇంటికి వచ్చేటప్పటికి నేర్చేసుకుంటాను. మీరు నాకు థాంక్స్ చెప్పడం కాదాంటీ మా కుటుంబం మొత్తం మీకు రుణపడి ఉంది. మా కుటుంబాన్ని ఆర్ధిక కష్టాలనుండి తప్పించి. న ఆయన అంటే నాకేతో గౌరవం. ఆయన కోసం నేనేమైనా చేయడానికి సిద్ధమే" అన్నాను.
ఈలోపు సర్వర్ సిద్ధార్ద్ ఆర్డర్ చేసిన ఫుడ్ పట్టుకొచ్చి సెర్వ్ చేస్తూ ఉంటే ముగ్గురం కలిసి తినేశాము. హోటల్ నుండి బయటకి వచ్చిన తరువాత సిద్ధార్ధ్ వాళ్ళమ్మగారు తనకు నన్ను టైలర్ దగ్గరకు తీసుకెళ్లి ఇంతకు ముందు నా కొరకు ఆవిడ కొన్న చీరలను, జాకెట్లను స్టిచ్చింగ్ ఇచ్చి నన్ను మా ఇంటి దగ్గర దింపి రమ్మన్నారు.
ఆవిడ వేరే కారులో వెళ్లిపోయారు. ఆమె కారు ఎక్కి బ్యాక్ సీట్లో కూర్చోగానే ఆమె పాదాలను పట్టుకొని నమస్కరించాను. ప్రతిగా ఆమె "జీతే రహో బేటీ" అన్నారు.
ఆవిడ అలా వెళ్ళగానే సిద్ధార్ద్ మేమున్నది పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా నన్ను కౌగిలించుకొని "థాంక్యూ డార్లింగ్" అంటూ నుదుటిపై ముద్దు పెట్టాడు.
తను నన్ను కౌగిలి నుండి వదలిన వెంటనే సిగ్గుతో కారెక్కి కూర్చున్నాను.
అక్కడినుండి ఒక బోటిక్ కి తీసుకెళ్లి నా కొలతలు ఇప్పించి నన్ను మా ఇంటికి తీసుకువచ్చాడు సిద్ధార్ధ్. మేము ఇంటికి వెళ్లేసరికి రాత్రి 9గంటలు కావస్తోంది. నా లగేజ్ అంతా తనే మా ఇంటిలోకి తీసుకు వచ్చి నాతో "సెక్స్ చేంజ్" విషయం మా పేరెంట్స్ తో డిస్కస్ చేయమన్నాడు. వాళ్లకిష్టమైతేనే సెక్స్ ఛేంజింగ్ ప్రొసీజర్ మొదలుపెడదాం అంటే నేను "సిద్ధూ, అది నాకిష్టమే .... మా పేరెంట్స్ కూడా అడ్డు చెప్పరు. నువ్వు వర్రీ అవ్వకుండా నా సెక్స్ చేంజ్ కు ప్లాన్ చెయ్యి అని చెప్తూ తన ముందుకెళ్లి తన పెడవులపై ముద్దుపెట్టుకున్నాను. సిద్ధార్ధ్ ఆనందపడిపోయాడు. థాంక్యూ బేబీ ఫర్ దిస్ వండర్ఫుల్ గిఫ్ట్ అంటూ నన్ను ముద్దు పెట్టుకుంటుంటే తన ఫోన్ మ్రోగింది.
అవతల నుండి వాళ్ళ పిఎ చేస్తోంది....
వాట్ జ్యోతీ ? ...... ఓకే ఓకే ఐ యామ్ ఆన్ ది వే. ఐ విల్ కం టు ఎయిర్ పోర్ట్ అంటూ ఫోన్ పెట్టేసి .....
తన కౌగిలిని ఇంకా గట్టిగా బిగించి సారీ బేబీ, నేను వెళ్ళాలి.... ఫ్లైట్ షెడ్యూల్ మారింది ..... రేపు ఇంపార్టెంట్ మీటింగ్ అన్నాడు.
నేను .... సరే ... ఈ ఫోన్ వచ్చి నన్ను బ్రతికించింది అంటూ కన్ను కొట్టాను.... ఢిల్లీ అరైవ్ అయిన తరువాత ఫోన్ చేయమన్నాను.
కానీ లోపల ఫోన్ చేసిన అమ్మాయిని తిట్టుకున్నాను.
సిద్ధార్ధ్ వెళ్ళిపోయాడు ..... అంతా ఖాళీగా అనిపించింది.
ఈలోపు ఫోన్ రింగ్ అయ్యింది. అవతల సిద్ధార్ధ్.
నేను ఫోన్ ఎత్తి "ఇప్పుడే కదా వెళ్లారు .... ఏమైనా మర్చిపోయారా?" అని అడిగాను.
అవును బేబీ... నీ లగేజ్ లో ఒక కవర్ పెట్టాను.... అది నీకోసమే అన్నాడు
No comments:
Post a Comment