Wednesday, November 16, 2022

మజిలీ - ఐదవ భాగము

 బిల్డింగ్ ముందు గార్డెన్లో లైట్స్ వెలుగుతుంటే గార్డెన్ మధ్యలో కుర్చీలు వేసిఉన్నాయి.  అందులో కూర్చున్నాము.... ఇంతలో లక్ష్మి ఐస్ క్రీం కప్స్ తెచ్చి ఇచ్చింది. తింటూ ఉండగా "ఇప్పుడు చెప్పు నీలిమా!" ఏదో చెప్పాలనుకున్నావు కదూ!" అన్నాడు. 

"ఇంకేముంది సిద్ధూ చెప్పడానికి. మీరు ఈరోజు నన్ను బయటకు తీసుకు రావడానికి పెట్టిన ఈ ఖర్చు చూస్తే నాకు అయోమయంగా ఉంది. నామీద ఇంత ప్రేమ ఎందుకు సిద్ధూ.... ?

మీకు తెలుసా? .... నేను మీరు చేసిన ప్రపోజల్ తరువాత.... ముందు మా కుటుంబం చేసిన అప్పులను తీర్చుకోవచ్చు అని పెళ్లి చూపులవరకు రానిచ్చాను కానీ .... మిమ్మల్ని పెళ్లి చూపుల్లో చూసిన తరువాత నా మనసు మారిపోయింది. అందుకే వెంటనే మీకోసం ఆడదానిగా మారడానికి అంగీకరించాను. ఎప్పుడూ ఉద్యోగం, ఉన్న కొద్దిమంది ఫ్రెండ్స్ తో ఔటింగ్స్ అంటూ తిరిగేవాణ్ణి .... ఇప్పుడు వాళ్ళందరికి దూరంగా మెలుగుతున్నాను.  వాళ్ళు ఫోన్ చేస్తే వేరే ఉద్యోగం వచ్చిందని ..... వేరే స్టేట్ కి షిఫ్ట్ అయిపోతున్నానని చెప్పేసి వాళ్ళను కట్ చేసాను. 

మీ మార్వాడీస్ కుటుంబాల్లో ఏ వంటకాలు చేస్తారో యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను. ఇప్పుడు మా ఇంట్లో నేను చిన్నతనం నుండి ధరిస్తున్న ప్యాంట్లు , షర్టులు లేవు.... మా అమ్మ, అక్కకు చెప్పి పాత బట్టల వాడికి ఇచ్చేసాను. మీ ఫ్యామిలీలో ఒక స్త్రీ ఎట్లా ఉండాలో .... యెట్లా మెలగాలో ప్రాక్టీస్ చేస్తున్నాను. 

మీకు నాలో ఈ మార్పు చూపిద్దామని మిమ్మల్ని ఇంటికి రమ్మంటే మీరేమో నన్నే ఇక్కడికి తీసుకువచ్చేసారు.  మీ అమ్మగారికి ఇది తెలిస్తే ఏమనుకుంటారో అనే భయం తప్ప నాకు ఇంకే ఫీలింగ్ లేదు." అన్నాను. 

అందుకు సిద్ధార్ధ్, "ఏమో నీలూ, నిన్ను చూసిన మరుక్షణమే నీ మీద నాకు ఏదో ఫీలింగ్. నిన్ను ఒక మగవాడిగా నేను చూడలేదు. ఎందుకో అందరికీ మగవాడిగా కనిపించిన నువ్వు నాకు ఒక ఆడదానిగా కనిపించావు. 

 

అప్పటివరకూ నాకు తెలీదు ఒక మగవాడిని ప్రేమిస్తే నన్ను "గే" అంటారని. 

 మీ ఇంటికి రాక ముందు, మా అమ్మ బలవంతం మీద నేను సైక్రియాటిస్టు దగ్గరికి వెళ్లి చూపించుకుంటే మిమ్మల్ని 'గే' అనరు.  అది ఒక ఫీలింగ్ మాత్రమే. గే అంటే ఒక మగవాడికి ఇతర మగవాళ్ళను చూస్తే సెక్సువల్ ఫీలింగ్స్ కలుగుతాయి. బహుశా మీరు చూసిన ఆ అబ్బాయిలో ఫెమినైన్ ఫీచర్స్ మిమ్మల్నిఅట్రాక్ట్ చేసి ఉంటాయి అన్నారు.  

 అందుకే నిన్ను నా దానిగా చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నించాను. ఆ భగవంతుడి దయవల్ల నువ్వుకూడా నన్ను అర్ధం చేసుకుని అంగీకరించావు 

ఇంతకు ముందు నువ్వన్నావు, నీకోసం చాలా డబ్బు ఖర్చు చేస్తున్నానని ..... నీలూ! నీకోసం ఎంతైనా ఖర్చు చేస్తాను .... ఇది  నీమీద నేను పెంచుకున్న ప్రేమ..... !

 నువ్వు నా ప్రపోజల్ అంగీకరించాక నీలో వచ్చిన మార్పులు నాకు చూపించనక్కరలేదు ....నీకో సీక్రెట్ చెప్తాను. ఏమనుకోకు సుమా!  మీ అక్క మొత్తం ఎప్పటికప్పుడు అప్డేట్  చేస్తూనే ఉన్నారు. అట్లాగని తన మీద కోప్పడకు. ఇది కేవలం నీమీద మీ అక్క కి ఉన్న ప్రేమ... నా అభిరుచులకు తగ్గట్టు నిన్ను మార్చితే మనిద్దరి ఫ్యూచర్ ఫామిలీ లైఫ్ బావుంటుందని తన కోరిక అంతే.... ! మీ అమ్మగారు కూడా అప్పుడప్పుడూ మా అమ్మతో మాట్లాడి ఆమె ఇష్టాయిష్టాలు కూడా కనుక్కొంటున్నారు. 

 ఇప్పుడు చెప్పు ..... నీ ఇష్టాయిష్టాలేమిటో? నీకు యెట్లా ఉండాలనిపిస్తే అట్లా ఉండు నీలూ ..... నేను ఒక్కటి మాత్రం చెప్పగలను . నాతో నీ లైఫ్ మాత్రం హ్యాపీగా ఉంటుంది అని అన్నాడు.    

 తాను చెప్పాల్సిందంతా చెప్పేసి "లక్ష్మీ!" అని పిలిచాడు. ఆమె వెంటనే అయ్యగారూ అని వచ్చింది. తన చేతిలో ఏదో ఒక కవర్. ఆమె ఇచ్చిన  కవర్ ని నాకు ఇచ్చి నీకో సర్ఫరైజ్ అంటూ నాకందించాడు. 

 ఏమిటో అని తెరచి చూస్తే యేవో రిజిస్టర్డ్  స్టాంప్ పేపర్స్ వాటిలోని కంటెంట్ చదివాను. హైద్రాబాద్ లో  నా పేరున ఒక విల్లా అది. ఖరీదు కోటీ పాతిక లక్షలపైనే. నాకు షాక్. 

 కేవలం పాతిక లక్షల అప్పును తీర్చడానికి ఒక మగవాడినైన నన్ను ఆడదానిగా, కోడలిగా పంపడానికి సిద్ధపడ్డారు మా వాళ్ళు, పైగా వారి కష్టాలను చూడలేక నేను కూడా ఓకే చెప్పాను. 

 అటువంటిది హైదరాబాద్ లో పోష్ ఏరియాలో లగ్జరీ విల్లాను కొని నా పేరుమీద వీలునామా రాసి నా చేతిలో పెట్టాడు. 

 తనవైపు షాక్ తో చూస్తుంటే సిద్ధార్ధ్, "బేబీ, ఆ కవర్లో ఇంకో చిన్న కవర్ ఉంటుంది అది మీ నాన్నగారికి ఇవ్వు. మీరు ప్రస్తుతం ఉంటున్న ఆ ఇంటినుండి కొత్త ఫ్లాట్ కు మారేటప్పుడు కేవలం మీకు ఇంపార్టెంట్ వస్తువుల్ని తీసుకెళ్లండి. మిగిలినవన్నీ అక్కడే ఉంటాయి. అది ఫుల్లీ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్. ఆ చిన్న కవర్లో ఒక చెక్ ఉంది. అది మీ నాన్నగారికి ఇచ్చేయి. ఉన్న అప్పుల్ని క్లియర్ చేసేయమని చెప్పు. 

 అని చెప్తూ ఉంటే ఆ భగవంతుడు మా కుటుంబం పడుతున్న కష్టాల్ని చూడలేక సిద్ధార్ధ్ ని మా కోసం పంపాడేమో అనిపించింది. అతని ప్రేమకి నా కళ్ళనుండి నీళ్లు కారడం మొదలైంది. లేకపోతే ఎంతో మంది ఆడపిల్లలు కోరుకునే పర్సనాలిటీ నన్ను కోరుకోవడమేమిటి? మాటలు రాక కేవలం "థాంక్ యూ సిద్ధార్ధ్" అని మాత్రమే అనగలిగాను. 

 సిద్ధార్ధ్ "ఏయ్ బేబీ .... యూ  పూర్ గర్ల్. ఇది నువ్వు నాకోసం చేసినదానికంటే చాలా తక్కువ.  నేను ఒక్కటి మాత్రం చెప్పగలను నీలూ .... ఇకముందు కూడా మనం గడపబోయే జీవితం ఎంతో కలర్ ఫుల్ గా ఉంటుంది. నన్ను నమ్ము ..... నీకో మంచి లైఫ్ పార్టనర్ గా ఉంటాను ... నేను చనిపోయేవరకు నిన్ను విడిచిపెట్టను. ఇది నా మనస్ఫూర్తిగా చెబుతున్నాను" అన్నాడు. 

 స్కై బ్లూ కలర్ కాటన్ లాల్చీ పైజామా లో ఎంతో హుందాగా కనపడుతున్న తనని చూస్తుంటే నాకు ఎంతో ప్రేమ పుట్టుకొచ్చేసింది. ఆరుబయట వెన్నెల్లో ఉన్నామని, చుట్టూ పనివాళ్ళున్నారని కూడా మర్చిపోయి లేచి తన ఒడిలో కూర్చుని తన మెడచుట్టూ నా హితులు బిగించి తన పెదవులపై ముద్దుపెట్టుకున్నాను. తన ఒళ్ళో కూర్చోగానే నా పిరుదులకు తన యొక్క స్తంభించిన అంగం తగులుతుంటే నాలో కోరిక ఇంకా పెరిగిపోయింది. 

 నైటీలో ఉన్న నన్ను నా చేతుల క్రిందనుండి తన చేతులతో బిగియారా కౌగలించుకుని న ముద్దుని ఎంజాయ్ చేయసాగాడు. మా ఇద్దరి నాలుకలు రెండూ ఆనందంగా పోట్లాడుకోసాగాయి. మా ఇద్దరి లాలాజలాలు కలిసిపోయాయి. ఆ ఫార్మ్ హౌస్ లో లక్ష్మి కుటుంబం, సెక్యూరిటీ గార్డ్ కుటుంబాలు ఉన్నా వాళ్లెవరూ ఆ చుట్టుప్రక్కల కనపడడంలేదు. వాళ్ళెవరైనా చూస్తారనే భయమూ లేదు..... కేవలం నా మనసంతా సిద్ధార్ధ్ మీద ప్రేమ తప్ప ఆ సమయంలో వేరే ఆలోచన లేదు. 

ఒక పది నిమిషాల గాఢ చుంబనం తరువాత సిద్ధార్ధ్ నన్ను వదిలి నా ముఖంలోకి చూస్తుంటే సిగ్గేసి తల క్రిందికి వాల్చేశాను. "నేనేమో నిన్ను టచ్ చేయను అని ప్రామిస్ చేసి నిన్ను తీసుకువస్తే నువ్వేమో నన్నిలా బలవంతం చేస్తే నేనేమీ చేయలేనమ్మాయ్!" అంటూ సిద్ధార్ధ్ నవ్వుతుంటే ..... "నా కాబోయే మొగుడిని ముద్దెట్టుకుంటే ఎవరేమంటారు? నువ్వు నన్ను టచ్ చేయకూడదు .... కానీ నేను నిన్ను టచ్ చేయను అని చెప్పలేదే!" అని నేను కౌంటర్ ఇచ్చాను. 

సరే ... లేట్ నైట్ అయిపొయింది. వెళ్ళి నిద్రపోదామా ? అన్నాడు 

నేను సరే అంటూ తనతోపాటే లేచి నడుచుకుంటూ బెడ్ రూంకి చేరుకున్నాము. 

"నేను ప్రక్క రూంలో పడుకుంటాను..... నువ్వు ఇక్కడ పడుకో... రేపు మార్నింగ్ రోహిణి వస్తుంది ..... నీకు మేకప్ చేయడానికి. లంచ్ అయ్యాక నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను" అన్నాడు సిద్ధార్ధ్. 

ఆ సమయంలో నాకేమైందో తెలియదు కానీ "నువ్వు వేరే రూంలో పడుకోవడానికే నన్నిక్కడికి తీసుకువచ్చావా? నీతో నైట్ అంతా స్పెంట్ చేద్దామనుకుంటే నువ్వెళ్ళి ప్రక్క రూంలో పడుకుంటావా ? ఈ రాత్రి నిద్ర పోవడానికే ఇక్కడికొచ్చామా?" అన్నాను. 

నా మాటలకు సిద్ధార్ధ్ ముందు షాక్ అయినా "సరే బేబీ ... ఈ నైట్ అంతా నీతో మాట్లాడుతూనే ఉంటా ... సారీ .... నీ మాటలు వింటూనే ఉంటా... కం ఆన్ .... అంటూ నా చెయ్యి పట్టుకుని మంచం మీద కూర్చుండబెట్టాడు. 

ఆ రూమ్ ఫార్మ్ హౌస్ సెకండ్ ఫ్లోర్లో ఉంది .... చుట్టూ అద్దాలే.... ఆ అద్దాల నుండి సిటీ కనపడుతోంది .... కొండమీద ఉన్నట్లుంది ఆ ఫార్మ్ హౌస్. ఆ రూమ్ చుట్టూ ఉన్న అద్దాలకు ఖరీదైన కర్టెన్స్ ..... ఆ పలుచటి కర్టెన్స్ నుండి సిటీ కనపడుతుంటే ఆహ్లాదంగా ఉంది. 

సిద్ధార్ధ్ రిలాక్స్డ్ గా మంచం పై కాళ్ళు చాపుకుని పడుకుని .... నన్ను ప్రక్కకు లాక్కున్నాడు. తన వైపు తిరిగి తన గుండెల మీద చెయ్యి వేసి .... ఒక కాలిని మడత పెట్టి తన తొడలపైన వేసి తన ముఖంలోకి చూస్తుంటే నేనెంత అదృష్టవంతుడిని(?) అనిపిస్తోంది.  


సిద్ధార్ధ్ నన్ను అట్లా కౌగిలించుకొని నా నుదిటిపై ముద్దు పెట్టుకుని "ఏదో చెప్పాలన్నావు?" అన్నాడు. 

"నాకీ మేకప్, ఫేక్ బ్రెస్ట్ ఫామ్స్ అవసరమా... అనిపిస్తోంది సిద్ధూ ..... వీలైతే పెళ్ళికి ముందే కంప్లీట్ వుమన్ గా మారిపోతే బావుందనిపిస్తోంది. అప్పుడు మీ అమ్మగారు కూడా ఎవరి దగ్గరా అబద్ధం ఆడినట్లు ఉండదు.... మనం ఈ అబద్ధాన్ని నిజం చేస్తే యెట్లా ఉంటుందో ఆలోచించండి. దీనికి కావలసిన సర్జరీస్, మెడికేషన్ ఏమైనా నేను సిద్ధమే.... నాకింత చేసిన మీకు నేను నా వైపు నుండి ఇవ్వగలిగే బహుమతి ఇది.... మా నాన్న అప్పులు ఎన్నున్నాయో వాటిని తీర్చేస్తున్నారు .... నా జీవితంలో ఈ మార్పును బట్టి నేను ఎక్కడా సిగ్గుపడకూడదని మేము కలలోనైనా ఊహించని ఏరియాలో విల్లా కొనేసి అక్కడ పెడుతున్నారు.... ఇక నాకు కావలిసినదేముంది ? ఇక నన్ను నేను మరచిపోతాను .... కేవలం జీవితాంతం నీ భార్యగా నా చివరి శ్వాసవరకూ గడిపేస్తాను. " అని తనతో అంటుంటే నా గొంతు జీరబోయింది.... అది ఏడుపో .... ఆనందమో నాకే అర్ధం కాని పరిస్థితిలో నేనున్నాను.   

నా మాటలలోని సిన్సియారిటీని గుర్తించాడేమో సిద్ధార్ధ్ "నీలూ, థాంక్ యూ వెరీ మచ్. నువ్వు కాదు నేను లక్కీ . ఇప్పటివరకు నిన్ను ఫుల్లీ వుమన్ గా మారడానికి సెక్స్ చేంజ్ చేసుకోవాలని చెప్పే ఆలోచనే లేదు నాకు. కానీ నీ అంతట నువ్వు అడిగేసరికి ఎంతో సంతోషంగా ఉంది. ఒక్క సారి మీ పేరెంట్స్, మీ అక్క ఒపీనియన్ తీసుకో .... వాళ్ళ అనుమతి తోనే ప్లాన్ చేద్దాం. కేవలం ఎమోషనల్ ఫీలింగ్స్ తో కాదు ... డీప్ గా ఆలోచించి నిర్ణయం తీసుకో.... నీ డెసిషన్ ఏమైనా దానిని నేను గౌరవిస్తాను" అంటూ కౌగిలించుకున్నాడు. 

నేను కూడా తన కౌగిలిలో ఒదిగిపోయి తన ఛాతీపై నా వ్రేలితో రింగులు చుడుతుంటే తను నా జుత్తును సర్దుతూ .... కాసేపు ముద్దులు పెడుతూ .... కాసేపు నా నడుముపై చేతులు వేసి పిసుకుతూ నా సహనశక్తిని పరిశీలించసాగాడు. కానీ నాలో ఏదో బెరుకు ....  సెక్సువల్ కోరికలు కలిగినా తను నాలో ఎక్కడ పెడతాడు అనే డౌట్ .... ఆనల్ సెక్స్  అంటే భయం .... బ్లూ ఫిలిమ్స్ చూసిన అనుభవం ఉంది కదా ..... అందుకే భయం.... అందుకే కేవలం మాటలతో, ముద్దులతోనే సరిపెట్టుకున్నాము. 


 6వ భాగం.... అతి త్వరలో 




No comments:

Post a Comment

భార్యగా మారిన బావ (మొదటి భాగం)

నా పేరు సత్యశ్రీ, వయసు 33.... నా భర్త జయంత్, వయసు 33.... మాకు ఒక్కగానొక్క కూతురు పవిత్ర, వయసు 7 సంవత్సరాలు. నా భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా క...